షియోమి రెడ్మి నోట్ 4

xiaomi | Redmi note 4 | specs | price | released హాయ్ ఫ్రెండ్స్, షియోమి నుండి వస్తున్నా రెడ్మి నోట్ 4 అమ్మకాలు రేపు మధ్యానం నుండి ఫ్లిప్కర్ట్ లో ప్రారంభం అవ్వబోతున్నై కొనాలి అనుకుంటే కింద flipkart ఐకాన్ పై క్లిక్ చేసి మీకు వేరియంట్ గల స్మార్ట్ ఫోన్ని కొనుగోలు చెయ్యవచ్చు. ఇక ఈ ఫోన్ విషయానికి వస్తే ఫీచర్స్ విషయంలో చాలా బెటర్ మరియు ధర 15000రూపాయిలా లోపే ఉంది. ఇది మీకు మూడు రకాలు అందుబాటులో ఉంది అది కింద ఇవ్వటం జరిగింది. ఇందులో octa-core snapdragon ప్రాసెసర్ జత చెయ్యటం జరిగింది. అలాగే ఇది VoLTEని సపోర్ట్ గా కూడా ఉంది కనుక రిలయన్స్ జియో ని వాడుకోవచ్చు. ఈ నోట్ 4 మోడల్ ఆండ్రాయిడ్ marshamallow తో వస్తోంది ఐతే xiaomi ఈ device తీసుకున్న కొన్ని రోజులకి nougat కి update ఇస్తాం అని ఒక ప్రకటనలో తెలిపింది. ఇక ఇందులో మరొక ముఖ్యమైనది షియోమి డిజైన్ చేసిన MIUI ఆపరేటింగ్ సిస్టం ఇది పూర్తిగా ఆండ్రాయిడ్ పై ఆధారపడి చేసిందే ఇది కూడా updates ఇవ్వటం జరుగుతుంది. ఈ సొంత OSని షియోమి MIUI 8 గా Redmi Note 4లో ఇవ్వటం జరిగింది.
షియోమి ఈ ఫోన్ తో ఒక SIM ejector tool,charging adaptor, usb cable,user manual అందిస్తోంది.ఇక్కడ గమనించాల్సింది ఏంటి అంటే ఈ usb cable నే రెండు రకాలుగా వాడుకోవాలి ఒకటి charging కి మరొకటి USB OTGకి లేదా usb systemకి కనెక్ట్ చేసి file transfer చేసుకోవటానికి. ఇక ఈ స్మార్ట్ ఫోన్ లో battery కి వస్తే 4100mAh capacity కలిగి ఉంది. ఛార్జింగ్కి ఎక్కువ సమయం తీసుకుంటుంది కానీ snapdragon ప్రాసెసర్ హీటింగ్ ఉండదు. ఇందులో Hybrid slot పెట్టటం జరిగింది కనుక డ్యూయల్ SIM లేదా ఒక సిం ఒక మెమరీ కార్డు మాత్రమే వాడాల్సి ఉంటుంది. అలాగే ఇందులో బ్యాక్ సైడ్ కెమెరా 13 మెగా పిక్సెల్ తో పాటు ఫ్లాష్ 2.0 మరియు ఫ్రంట్ కెమెరా 5 మెగా పిక్సెల్ జత చేసారు. పూర్తి ఫీచర్స్ కింద చూడగలరు.
Network support : 2G, 3G, 4GVoLTE
Dual SIM : Yes
SIM slot : Hybrid (SIM and memory card/SIM)
Weight : 165g
Display : 5.5inches
Battery Capacity : 4100 mAh Li-Polymer
Battery Removable : NO
SIM type : Micro and Nano
CPU : Octa core snapdragon 625
GPU : Adreno 506
RAM : 2GB / 3GB / 4GB available
Internal storage : 32GB / 64GB
Expandable upto : 128GB
Color : Gold,Grey,Black
Primary camera : 13MP with Flash 2.0
Secondary camera : 5MP
Resolution : 1080 and 1920 pixels
HD Quality : Yes
NFC : No
FM Radio : Yes
Fingerprint sensor : Yes
USB OTG : Yes, usb 2.0
Wi-Fi : Yes
Bluetooth : Yes v4.1
Sensors : Yes
Infrared : Yes

Buy Now 2GB RAM and 32GB ROM on Flipkart - Gold Grey Black
Buy Now 3GB RAM and 32GB ROM on Flipkart - Gold Grey Black
Buy Now 4GB RAM and 64GB ROM on Flipkart - Gold Grey Black

0 comments:

Post a Comment