About

ఈ బ్లాగ్ లో టెక్నాలజీ చెందినా వార్తలు,కొత్తగా విడుదలయ్యే స్మార్ట్ ఫోన్ లు ,అప్ లు,రివ్యూ లు,సలహాలు మరియు సూచనలు,ఇంకా మొదలైన వాటి గురుంచి ఇవ్వటం జరుగుతుంది.అలాగే ఇక్కడి సమాచారం మీకు కావాల్సిన వారికీ షేర్ చెయ్యవచ్చు.ఇక్కడ ఇస్తున్న సమాచారం మీ అవగాహనా కోసమే.ఇక్కడ అంటే ఈ బ్లాగ్ లో ఏమైనా తప్పులు ఉన్న లేదా సందేహాలు ఉన్న అలాగే సలహాలు ఇవ్వాలన్న ఇక్కడ లబించే కామెంట్ బాక్స్ లో పంపించగలరు.మీరు అడిగే సందేహాలును 24 గంటల్లో మీకు పంపించటం జరుగుతుంది.మీ e-mail id ని తప్పకుండా పెట్టవలెను. ఉదా.కి :మీకు పాలనా సాఫ్ట్వేర్ ఎలా ఇంస్టాల్ చెయ్యాలో తెలియక పొతే కామెంట్ లో తెలియచేయండి.
నోట్ : కొన్నిటికి మాత్రమే జవాబులు అనేవి రావచ్చు ఐతే సందేహాలు పంపిన వారికీ ఆలస్యంగా అయిన జవాబు పంపటం జరుగుతుంది.ఇంకా రాకపోతే మరొకసారి కామెంట్ పెట్టండి.దయచేసి ఇక్కడ అసభ్యమైనవి పంపవద్దు.అలా చేసిన వారికీ శిక్ష పడుతుంది.మర్చిపోవద్దు ఈ బ్లాగ్ చదవటాన్ని.అలా మరిచిపోతే టెక్నాలజీ లో వచ్చే విషయాలను తెలుసుకోలేరు.



♦♦♦♦♦నేర్చుకుందాం,మరొకరికి నేర్పిద్దాం♦♦♦♦♦

0 comments:

Post a Comment