Friday, November 29, 2019

ఈ రోజే డివి పేజీ బిల్డర్ పై అద్భుతమైన ఆఫర్


నమస్తే, ఒక వెబ్సైట్ ని డిజైన్ చేయటం కోసం ఫ్రంట్ ఎండ్ మరియు బ్యాక్ ఎండ్ లో పని చేయాల్సి ఉంటుంది అంటువంటి వాటి కోసం ఉన్నది వర్డ్ ప్రెస్ అందులో ఈ యొక్క డివి పేజీ బిల్డర్ ని ఇన్స్టాల్ చేసి వెబ్సైట్ ఏ రకమైన మోడల్ అయిన డిజైన్ చేసి సింపుల్ గా మరియు యూజర్ ఫ్రెండ్లీ గా చేయవచ్చు. ఇక వెబ్సైట్ ని ఆకట్టుకునే  విదంగా చేయటానికి ఉన్న ఈ యొక్క వర్డ్ ప్రెస్ ప్లగిన్ ని  ఎలిగాంట్ థీమ్స్ అందిస్తోంది. ఈ ప్లగిన్ ఉపయోగించి వెబ్సైట్ లేదా బ్లాగ్ చాలా అందంగా చేయవచ్చు. ఇక ఈ ప్లగిన్ లైసెన్స్ రెండు రకాలు ఒకటి ప్రతి ఏడాది రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది మరొకటి ఒకసారి కొంటె లైఫ్ టైం సపోర్ట్ మరియు ఫీచర్స్ అలాగే అప్డేట్ లు ఈ కంపెనీ అందివ్వటం జరుగుతుంది. ఇక ఈ ప్లగిన్ ని ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా 600k+ వెబ్సైట్ లు కి ఉపయోగించటం జరుగుతుంది. ఈ ప్లగిన్ ఎంత ఫ్రెండ్లీ అంటే చాలా సింపుల్ గా ఎటువంటి కోడింగ్ తో పని లేకుండా డిజైన్ మరియు కంటెంట్ పెట్టుకోవచ్చు.
ఈ ప్లగిన్ ఫ్రీలాన్సర్స్, బిజినెస్ మరియు ఇతర అందరికి ఉపయోగించే అందుకు వీలుగా ఉంటుంది.  ఇక బ్లాక్ ఫ్రైడే సందర్భంగా ప్లగిన్ పై అద్భుతమైన ఆఫర్ ఇవ్వటం జరుగుతుంది సాధారణ సమయంలో ఈ ప్లగిన్ చాలా ఎక్కువ ఉంటుంది ఈ సమాచారం అవగహన కోసం మాత్రమే ఇవ్వటం జరిగింది.

ఇంకా పూర్తి వివరాలు మరియు ఆఫర్ కోసం కింద క్లిక్ చేయండి.


ఈ టాపిక్ నచ్చితే షేర్ మరియు కామెంట్ చేయండి.

Thursday, November 28, 2019

బిగ్ రాక్ బారి ఆఫర్ మిస్ అవ్వకండివెబ్సైట్ క్రియేట్ చేయాలి ఇదే మంచి సమయం అని చెప్పాలి ఎందుకంటే బ్లాక్ ఫ్రైడే కనుక బారి ఆఫర్స్ అనేవి వెబ్ సైట్ డొమైన్స్ మరియు హోస్టింగ్ ల పై ఇవ్వటం జరుగుతుంది. ఇక డొమైన్స్ మరియు హోస్టింగ్ ఇతర సర్వీస్ లకి చెందిన ఆఫర్స్ బిగ్ రాక్ కూడా అందివ్వటం జరుగుతుంది ఇక ఈ ఆఫర్ ఒక అమెరికా కి చెందిన వెబ్సైట్ లొనే కాక భారతీయ కస్టమర్ లకి కూడా ఆఫర్ ఇవ్వటం విశేషం. ఇక బిగ్ రాక్ అన్ని రకాల హోస్టింగ్ ల పై 60% ఆఫర్ అందివ్వటం జరుగుతుంది. ఐతే ఈ ఆఫర్ లో మార్పులు చేర్పులు జరుగుతాయి దాన్ని గమనించండి ఇక ఈ ఆఫర్ వర్తించాలి అనుకుంటే కూపన్ కోడ్ ఇవ్వాల్సి ఉంటుంది అందుకు BRSPACE అనే కోడ్ ని బిగ్ రాక్ అందిస్తుంది. ఈ కూపన్ కోడ్ ని పేమెంట్ సమయంలో ఇస్తే అప్పుడు ఆఫర్ వర్తిస్తుంది.
ఇంకా బిగ్ రాక్ లోని పూర్తి వువరాలు కోసం bigrock.in విజిట్ చేయండి.

ఈ టాపిక్ మీకు నచ్చితే షేర్ మరియు కామెంట్ చేయండి.

హోస్ట్ గ్యాటర్ సూపర్ బ్లాక్ ఫ్రైడే ఆఫర్ తప్పకుండా చూడండి

నమస్తే, ఒక వెబ్సైట్ రన్ చేయాలి ఆంటే దానికి కావల్సిన ప్రధాన సర్వీస్ హోస్టింగ్ . ఈ యొక్క హోస్టింగ్ ని బ్లాక్ ఫ్రైడే సందర్బంగా చాలా తక్కువ మరియు మంచి సర్వీస్ తో అందించే వాటిల్లో ఒకటి హోస్ట్ గ్యాటర్. ఇందులో రకరకాల హోస్టింగ్ సర్వీస్ లు అందుబాటులో ఉన్నాయి. ఐతే బ్లాక్ ఫ్రైడే సందర్భంగా సూపర్ ఆఫర్ ని ఈ యొక్క హోస్టింగ్ సర్వీస్ 61% ఆఫర్ ని అందిస్తోంది అలాగే ఒక కూపన్ కోడ్ అనేది ఇవ్వటం జరిగింది దీన్ని మీరు ఈ హోస్టింగ్ సర్వీస్ కొనుగోలు చేసే సందర్భంలో ఇస్తేనే ఆఫర్ వస్తుంది ఇక కూపన్ కోడ్ HGFRIDAY. ఇంకా పూర్తిగా వివరాలు కావాలంటే hostgator.in వెబ్సైట్ ని చూడండి. మరొక విషయం ఈ ఆఫర్ లో మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఉంది మరియు 61% ఆఫర్ అనేది కొన్ని సమయాల్లో పెంచవచ్చు లేదా తగ్గించవచ్చు కాబట్టి ఈ హోస్టింగ్ కొనాలి అనుకుంటే ఆలోచించి తీసుకోండి.

Tuesday, November 26, 2019

షావోమి ఎమ్ ఐ యు ఐ 11.1 సైలెంట్ అప్డేట్


నమస్తే, షావోమి కొత్త అప్డేట్ 11.1 miui ని సైలెంట్ గా చైనా స్మార్ట్ ఫోన్స్ లో అందుబాటులో తీసుకుని రావటం జరిగింది. ఈ కొత్త ఓఎస్ లో కొత్త ఫీచర్స్ ని యాడ్ చేయటం జరిగింది అందులో కొన్ని విషయానికి వస్తే సన్ లైట్ మోడ్, ఫోకస్ మోడ్ మరియు అల్ట్రా పవర్ సేవింగ్ మోడ్ లాంటివి ఉన్నాయి. ఇక ఈ అప్డేట్ మరియు ఫీచర్స్ భారతీయ యూజర్లల ఈ డివైస్ లో త్వరలోనే అందుబాటులో రానున్నాయి అవి ఈ డివైస్ లు Mi8,Mi 8 pro,Mi 8SE, Mi9 Lite, Mi 9 SE,Mix 2s, Mi Mix 3, Mi 9T, Redmi k20,Mi CC9, poco F1.ఐతే ఇటీవలే విడుదలైన రెడ్మి నోట్ 8 ప్రో కి ఈ అప్డేట్ అందుతుంది లేదా అనేది ఎటువంటి సమచారం ప్రస్తుతానికి లేదు.


ఈ టాపిక్ నచ్చితే షేర్ అండ్ కామెంట్ చేయండి.

Sunday, November 24, 2019

బ్లాక్ ఫ్రైడే మరియు సైబర్ మండే వచ్చేస్తున్నాయి.


నమస్తే, మన భారతీయ పండుగల సమయంలో ఎలా అయితే ఆన్లైన్ మరియు ఆఫ్ లైన్ బిజినెస్ చేసేవారు తమ కస్టమర్స్ కోసం రకరకాల ఆఫర్స్ ఇస్తారో అదే విదంగా అమెరికా కి చెందిన వ్యాపారులు గూడ్స్ మరియు సర్వీస్స్ పై భారీ ఆఫర్స్ లేదా డిస్కౌంట్స్ లాంటి వాటిని ఈ యొక్క బ్లాక్ ఫ్రైడే మరియు సైబర్ మండే రోజుల్లో ఇస్తూ ఉంటారు. ఈసారి బ్లాక్ ఫ్రైడే నవంబర్ 29న , సైబర్ మండే డిసెంబర్ 2న రావటం జరుగుతుంది.
ఇక ఆఫర్స్ పై వస్తువు లేదా సర్వీస్ కొనాలి అనుకుంటే అమెరికా కి చెందిన వెబ్సైట్ లను ఒకసారి చూడాల్సిందే. అలాగే ఈ ఆఫర్స్ కూడా రకరకాలు గా అందిస్తారు కొందరు వ్యాపారులు వారం ముందే ఇస్తూ ఒక టైం పెడతారు మరి కొంత మంది అదే రోజు కొంత సమయం మాత్రమే ఆఫర్ వర్తించేటట్లు ఇస్తారు ఇలా ఒక ఒకరు ఒకలా ఆఫర్స్ అయితే ఇవ్వటం జరుగుతుంది.
ఈ రెండు రోజులు ఎలాంటి వాటి పై ఆఫర్స్ ఉంటయో తెలుసా
డొమైన్ నేమ్స్ , వెబ్ సైట్ హోస్టింగ్, గాడ్జెట్స్ , సాఫ్ట్వేర్స్ ఇంకా మొదలైన వాటి పై ఈ యొక్క బ్లాక్ ఫ్రైడే మరియు సైబర్ మండే రోజుల్లో మంచి ఆఫర్స్ ఇవ్వటం జరుగుతుంది.

ఉదాహరణకు : అమెజాన్ ఇండియా వెబ్సైట్ కాకుండా అమెజాన్ అమెరికా కి చెందిన amazon.com లో చూడండి ఆఫర్స్ ఎలా ఉన్నాయో అర్ధం అవుతుంది.

ఇక వెబ్సైట్ లో ఆఫర్స్ కి టెంప్ట్ అయ్యి కొనాలి అనుకుంటే ఆ యొక్క వెబ్సైట్ లో ఇచ్చిన వివరాలు పరిగణలోకి తీసుకోండి అంటే ఆ యొక్క వెబ్సైట్ యుఆర్ఎల్ https ఉందా లేదా వెబ్సైట్ డిజైన్ ఇంకా మొదలైనవి. ఇక ఇదే సమయంలో చాలా ఫేక్ వెబ్సైట్ లు అందులో ఆఫర్స్ ఉన్నాయి అంటూ లింక్స్ మీకు వచ్చే ప్రమాదం కూడా లేకపోలేదు కనుక అటువంటి వాటి పై క్లిక్ చేయకుండా జాగర్త వహిచండి.

ఈ టాపిక్ మీకు అవగాహన కోసం మాత్రమే ఇవ్వటం జరిగింది. నచ్చితే షేర్ అండ్ కామెంట్ చేయండి.

Saturday, November 23, 2019

ఫ్రీలాన్సర్స్ కోసం రేజర్ పే తెచ్చిన ఫీచర్


నమస్తే, ఈ రోజుల్లో చాలా మంది ఆన్లైన్ మరియు ఆఫ్ లైన్ చేసే వారు యొక్క బిజినెస్ లకు అలాగే కొత్త గా వ్యాపారం లోకి వచ్చే వారికి ముఖ్యముగా కావల్సిన పేమెంట్ సొల్యూషన్స్ అందులో ఒకటి ఈ రేజర్ పే.
ఇక ఈ రేజర్ పే బెంగళూర్ ఆధారంగా పని చేసే ఒక స్టార్ట్ అప్ కానీ ఇది అన్ని రకాల పేమెంట్ ఫీచర్స్ అందిస్తుంది. ఈ మధ్య కాలంలో చాలా మంది తమ యొక్క ప్రొడక్ట్స్  మరియు సర్వీస్ ఏమైతే ఉంటాయో వాటిని ఇన్స్టాగ్రామ్ మరియు ఫేస్బుక్ వంటి సోషల్ మీడియా తమ యొక్క కస్టమర్ లకి అమ్మటం జరుగుతుంది .ఇక అటువంటి వాటికి ఈ యొక్క రేజర్ పే సొల్యూషన్స్ ఉపయోగించి పెమెంట్స్ చేయవచ్చు. ఈ రేజర్ పే 100రకాల కరెన్సీ లను సపోర్ట్ చేస్తుంది. ఇక ఈ పేమెంట్ ప్లాట్ఫారం ఫ్రీలాన్సర్స్ కి పెమెంట్స్ రిసీవ్ చేసుకోవటానికి బాగా ఉపయోగంగా ఉంటుంది. ఇంకా ఈ రేజర్ పే తో జిఎస్ట్ కి చెందిన బిల్స్ మరియు ఇతర ఆర్ధిక పరమైన విషయాలను ఈజీ గా మైంటైన్ చేయవచ్చు. ముఖ్యంగా రేజర్ పే సోషల్ మీడియా ద్వారా పెమెంట్స్ చేసేవారి పై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.
అలాగే ఈ కంపెనీ కరెంట్ అకౌంట్స్ కోసం రేజర్ పే ఎక్స్ విడుదల చేసినట్లు ప్రకటించింది.


ఈ టాపిక్ మీకు నచ్చితే షేర్ మరియు కామెంట్ చేయండి.

Friday, November 22, 2019

వివో యు20 ఫీచర్లు మరియు ధర ఎంత తెలుసుకోండి


నమస్తే, వివో యు20 విడుదల అయింది అలాగే ఇండియా లో ఈ మోడల్ ఎప్పటినుండి అందుబాటులో ఉంటుంది ఇంకా ఈ మోడల్ కి చెందిన ఫీచర్స్ మరియు ధరలకి చెందిన విషయాలను చూద్దాం.
ముందుగా వివో స్మార్ట్ ఫోన్ కంపెనీ ఈ మోడల్ ని రెండు వారియెంట్ లో ఇండియన్ మార్కెట్ లోకి తీసుకువచ్చింది. ఒక మోడల్ 4GB RAM 64GB ఇంటర్నల్ స్టోరేజ్ ఇంకోటి 6GB RAM 64GB ఇంటర్నల్ స్టోరేజ్ తో తేవటం జరిగింది ఇక 4GB రాం కలిగిన ఫోన్ ధర 10,990రూ కాగా 6GB రాం కలిగిన ఫోన్ ధర 11,990రూ గా అందుబాటులో ఈ నవంబర్ 28 నుండి అమెజాన్ ఇండియా లో అందుబాటులో ఉంటుంది. ఇక ఇందులో స్నాప్ డ్రాగన్ 675 ప్రాసెసర్ జత చేయటం జరిగింది మరియు గేమింగ్ కోసం మల్టిటర్బో ఆప్షన్ ని తీసుకుని రావటం ద్వారా గేమ్స్ ఆడేవారికి మంచి ఫీల్ కలిగే అవకాశం ఉంది. ఈ మోడల్ లో GPU కోసం అడ్రెనో 612 ని ఏర్పాటు చేశారు. ఇంకా మరిన్ని ఫీచర్స్ కింది విదంగా ఉన్నాయి.
Display : 6.53 ఇంచెస్
OS : ఆండ్రాయిడ్ 9, funtouch os 9
Battery : 5000mAh
Weight : 193g
Expandable memory : upto 256GB
Front camera : 16MP , f2.0
Rear camera : 16MP ,f1.8 (wide)
                          8MP, f2.2(ultra wide)
                          2MP, f2.4(macro)

USB : microUSB 2.0, OTG support
Loud speaker : yes
3.5 jack : yes
Fast charging : yes,18w
Bluetooth : yes v5.0
FM Radio : Yes
Sensors : Yes
SIM : Dual SIM (Nano type)
Fingerprint sensor : Yesమీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.నచ్చితే షేర్ చేయండి.

5000 ఎమ్ ఏ ఎచ్ బ్యాటరీ తో వస్తున్న వివో యు20

నమస్తే, వివో యు20 అనే కొత్త మోడల్ ని చైనా స్మార్ట్ ఫోన్స్ మేకర్ లో ఒకటి అయిన వివో యు సిరీస్ రెండోవ స్మార్ట్ఫోన్ ని ఈ రోజు ఇండియా లో తీసుకువస్తుంది. ఈ వివో యు20 మోడల్ స్మార్ట్ ఫోన్ ఇండియన్ మార్కెట్ లో ప్రస్తుతానికి ఆన్లైన్ లో మాత్రమే అందుబాటులో లభిస్తుంది. ఇది కొనాలి అనుకుంటే అమెజాన్ ఇండియాలో అందుబాటులో ఉంటుంది. ఇక ఈ మోడల్ రియల్మీ 5ఎస్ మరియు రెడ్మి నోట్ 8 కి పొట్టిగా ఉండే అవకాశం ఉంది. ఇక ఈ యొక్క మొబైల్ లాంచ్ ఈవెంట్ ని లైవ్ చూడాలి అనుకుంటే vivo యొక్క సోషల్ మీడియా అకౌంట్స్ మరియు వీడియో స్ట్రీమ్ వెబ్సైట్ అయిన యూట్యూబ్ లో కూడా చూడవచ్చు. ఆఫీషల్ లాంచ్ తరువాత ఈ మోడల్ యొక్క ఫీచర్స్ తెలియా చేస్తాను ఈ టాపిక్ నచ్చితే షేర్ చేయండి.

Wednesday, November 20, 2019

ఆండ్రాయిడ్ యాప్స్ బీటా వెర్షన్ వద్దు అనుకుంటే ఇలా చేయండి.నమస్తే, మీ స్మార్ట్ ఫోన్ లో ఆండ్రాయిడ్ యాప్స్ కి సంబంధించి బీటా వెర్షన్ లను ఏదైనా సమయంలో ఆక్టివేట్ చేసి ఆ తరువాత బీటా వెర్షన్ వద్దు అనుకుంటే ఏమి చేయాలో తెలియకపోతే ఇది చదవండి.అవును అండి బీటా వెర్షన్ నిజానికి ఫీచర్ పూర్తి స్థాయి లో ఆ యొక్క యాప్స్ ఎలా పని చేస్తున్నాయి అని ఫీడ్ బ్యాక్ ద్వారా తెలుసుకొని డెవలపర్స్ పూర్తి స్థాయి వెర్షన్ లో ఇవ్వటం జరుగుతుంది.
ఇక అసలు విషయాన్ని వస్తే బీటా వెర్షన్ ని ఎలా తొలగించాలో చూడండి.
1.ముందుగా మీ ఫోన్ లో ఉండే గూగుల్ ప్లే స్టోర్ ఓపెన్ చేయండి.
2.సెర్చ్ బాక్స్ పక్కన మెనూ ఐకాన్ పై క్లిక్ చేయండి.
3.ఇప్పుడు వచ్చే మెనూ లో settings పై క్లిక్ చేయండి.
4.ఇప్పుడు వచ్చే పేజీ లో "google play prefrences" అని ఉంటుంది దాని పై క్లిక్ చేయండి.
5.ఇపుడు అందులో "leave beta programs" పై క్లిక్ చేయండి.
6.ఒక మెస్సేజ్ బాక్స్ వస్తుంది అందులో ok పై క్లిక్ చేయండి  అంతే ఇక మీ యాప్స్ కి చెందిన బీటా ప్రోగ్రామ్స్ తొలగించా బడతాయి.ఈ టాపిక్ నచ్చితే షేర్ మరియు కామెంట్ చేయండి.

Tuesday, November 19, 2019

విండోస్ ఓఎస్ లో వీడియో ఎడిటర్ కోసం చూస్తున్నారా


నమస్తే,విండోస్ ఆపరేటింగ్ సిస్టంలో వీడియో లను ఎడిటింగ్ చేయటం కోసం ఉన్న ఒక మంచి అప్లికేషన్ అదే అనిమొటిక వీడియో ఎడిటర్(Animotica video editor).
ఈ యొక్క యాప్ ని సింపుల్ గా మీ యొక్క లాప్టాప్ లేదా డెస్క్టాప్ లో ఉండే మైక్రోసాఫ్ట్ స్టోర్ లో నుండి ఇంస్టాల్ చేసుకోవచ్చు.
ఇక ఈ యాప్ ఫ్రీ గా అందుబాటులో ఉండటం మరొక మంచి విషయం అనే చెప్పాలి.
ఇక ఈ వీడియో ఎడిటింగ్ యాప్ తో యుట్యూబ్, ఇన్స్టాగ్రామ్, టిక్ టాక్ వంటి వాటిలో పబ్లిష్ చేయటానికి బాగా పనికొస్తుంది.
ఐతే ఈ యాప్ విండోస్ 10 యూజర్ లకు మాత్రమే అందుబాటులో ఉంది.
ఇక ఇందులో ప్రదనంగా కొన్ని ఫీచర్స్ అందుబాటులో ఉండటం వలన కొత్త వారికి అలాగే ప్రొఫెషనల్ ఎడిటర్ లకి బాగా ఉపయోగపడుతుంది అలాగే ఈ యాప్ సింపుల్ గా ఉపయోగించవచ్చు దాంతో పని సులభం అవుతుంది.

ఇక ఈ వీడియో ఎడిటర్ లో ఉన్న ఫీచర్స్ కింద ఇవ్వటం జరిగింది.
1.వీడియో లను జాయిన్,స్ప్లిట్,ట్రిమ్ మరియు కంబైన్ చేయచ్చు.
2. వీడియో మరియు ఫోటో లను జత చేసి వీడియో గా మార్చవచ్చు.
3. వీడియో లకు వాయిస్ లను, ట్రాన్సిషన్, రొటేట్,కలర్ అడ్జస్ట్ లాంటి ఎఫెక్ట్ లను అప్లై చేయవచ్చు.
4. క్రోమ కీ ని వీడియో లకు అప్లై చేయవచ్చు.
5. అలాగే వీడియో లకు అద్భుతమైన ఎఫెక్ట్స్ లను, క్యాప్షన్ స్ , స్టికర్స్ ను , బ్యాక్ గ్రౌండ్ బ్లర్ చేయటం వంటివి పెట్టుకోవచ్చు.
6. ఇక వీడియో కొన్ని దగ్గర ఫస్ట్ గ కొన్ని దగ్గర స్లో గా పెట్టవచ్చు.


ఈ యొక్క ఎడిటర్ పై ఏదైనా కామెంట్స్ లో తెలపండి.ఇక నచ్చితే షేర్ చేయండి.

Monday, November 18, 2019

విండోస్ లో కూడా ఏమోజీ వచ్చాయి అని తెలియకపోతే ఇది చదవండి.

హాయి ఫ్రెండ్స్, మీరు చదివింది కరెక్ట్ నే విండోస్ 10 కొత్త వెర్షన్ అప్డేట్ అవ్వటం ద్వారా మీ యొక్క ల్యాప్టాప్ లేదా డెస్క్టాప్ లో ఏదైనా డాక్యుమెంట్ క్రియేట్ చేసిన, డిజైన్ చేసిన సమయాలో లేదు అంటే చాటింగ్ చేసే సమయాలో ఆండ్రాయిడ్ లో ఎలా  అయితే ఏమోజీ (emoji)లను వాడతారో అలాగే డెస్క్టాప్ లేదా ల్యాప్టాప్ లో ఈ యొక్క కొత్త విండోస్ వెర్షన్ కి మారటం ద్వార ఏమోజీ లను ఇక నుండి పెట్టవచ్చు.

ఇక మైక్రోసాఫ్ట్ విండోస్ 10 లో యూజర్లు  ఏమోజీ లను వాడటం కోసం ప్రత్యేకంగా ఒక షార్ట్ కట్ ని కూడా తేవటం జరిగింది ఇక షార్ట్ కట్ కి ఏంటి అంటే కీబోర్డు పై ఉండే విండోస్ సింబల్ మరియు డాట్ కలిపి ప్రెస్ చేయటం ద్వారా మీ యొక్క డివైస్ స్క్రీన్ పై ఏమోజీ లతో కూడిన బాక్స్ వస్తుంది. అందులో రకరకాల కేటగిరి లతో కూడిన ఏమోజీ ఉంటాయి మీకు ఎక్కడ ఏ ఏమోజీ కావాలో ఎంపిక చేసి వాడటమే.

ఈ కంటెంట్ మీకు నచ్చితే షేర్ మరియు కామెంట్ చేయండి.

Saturday, November 16, 2019

ఇప్పుడు తెలుగు టైపింగు మరింత సులభంహాయి ఫ్రెండ్స్, మీరు  విండోస్ లో తెలుగు లో టైపు చేయటం కోసం చాలా తీవ్రంగా ఆలోచిస్తున్నార. అయితే ఇక ఆలోచిన మనుకోండి ఇప్పటివరకు రకరకాల సాఫ్ట్వేర్ లు వాడి ఏదైనా సమస్య వస్తే ఆ సాఫ్ట్వేర్ ని అనిన్స్టాల్ చేయటం మరలా ఇంస్టాల్ చేసి తెలుగు కోసం సెట్టింగ్స్ పెట్టుకోవటం ఇంకా మొదలయినవి ఇక చేయాల్సిన అవసరం లేదు. మీరు కేవలం విండోస్ 10 కొత్త వెర్షన్ లోకి మారితే చాలు అందులో మైక్రోసాఫ్ట్ బారతీయ భాషలకు ప్రాధాన్యం ఇవ్వటం అలాగే లోకల్ మార్కెట్ ని పెంచుకోవటం కోసం ఏదైతేనే ఎమ్ మొత్తం మీద అండ్రాయిడ్ లో గూగుల్ ఎలా అయితే  బారతీయ బాషలు అయిన హిందీ ,తమిళ,కన్నడ,తెలుగు లను తీసుకువచ్చిందో ఇప్పుడు అదే మార్గంలో తెలుగు,హిందీ,తమిళ మొదలయిన బారతీయ భాషలను మైక్రోసాఫ్ట్ విండోస్ కొత్త వెర్షన్ మరియు అప్డేట్ లో అందివ్వటం జరుగుతుంది. ఇక విండోస్ 10 వెర్షన్ ప్రకారంగా ఈ లాంగ్వేజ్ లను ఇవ్వటం జరుగుతుంది.

ఉదాహరణకి : మీరు విండోస్ 10 హోమ్ ఎడిషన్ యూజర్ అయితే కేవలం మీ ల్యాప్టాప్ లేదా డెస్క్టాప్ లో కేవలం ఇంగ్షీషు మరియు మీ ప్రాంతీయ భాష అయినటువంటి తెలుగు,తమిళ ఇలాంటి ఏదో ఒకటి మాత్రమే ఎంచుకోవాల్సి ఉంటుంది.

మరి ఇందుకోసం అలాగే సింపుల్ గా తెలుగు లో టైపు చేయటం కోసం విండోస్ 10 కి మారండి. ఇక తెలుగు లాంగ్వేజ్ ని ఎలా సెట్ చేయాలో కింద వివరంగా ఇవ్వటం జరిగింది చూసి నేర్చుకోండి.

1. మొదటిగా విండోస్ 10 మారిన తరువాత, విండోస్ అప్డేట్ చేయండి.
2. ఇప్పుడు స్టార్ట్ మేను పై క్లిక్ చేసి సెట్టింగ్స్ లోకి వెళ్ళండి.
3. అక్కడ ఉండే వాటిలో టైమ్ అండ్ లాంగ్వేజ్ ఆప్షన్ పై క్లిక్ చేయండి.
4. ఇప్పుడు వచ్చే స్క్రీన్ లో లాంగ్వేజ్ ని ఎంచుకోండి.
5. ఇప్పుడు లాంగ్వేజ్ కి చెందిన సెట్టింగ్స్ పేజీ వస్తుంది అందులో "preferred languages " లో డీఫాల్ట్ గా ఇంగ్షీషు ఉంటుంది.
6. ఇప్పుడు add a preferred language పై క్లిక్ చేయండి.
7. ఇప్పుడు choose a language to install వస్తుంది అందులో మీకు నచ్చిన బాష అంటే తెలుగు లేదా హిందీ ఎందులో టైపు చేయాలి అనుకుంటే అది సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన లాంగ్వేజ్ ఇంస్టాల్ అవుతుంది (నెట్ కనెక్షన్ ఉండాలి).
8. మరలా preferred languages లోకి వచ్చి ఇంస్టాల్ చేసిన లాంగ్వేజ్ సెలెక్ట్ చేయండి అందులో options కనిపిస్తుంది దాని పై క్లిక్ చేయండి.
9. ఇప్పుడు వచ్చే దాంట్లో కీబోర్డు అని ఉంటుంది అందులో add a keyboard క్లిక్ చేయండి అందులో మీరు ఇంస్టాల్ చేసిన లాంగ్వేజ్ యొక్క ఫోనెటిక్ యొక్క ఆప్షన్ ఉంటుంది అది సెలెక్ట్ చేయండి.
10. ఇప్పుడు నోటిఫికేషన్ ఏరియా లో డిఫాల్ట్ గా ఇంగ్షీషు ఉంటుంది కదా దాని పై క్లిక్ చేస్తే తెలుగు అయితే దాని యొక్క ఫోనెటిక్స్ కూడిన telugu phonetic అని ఉంటుంది అది సెలెక్ట్ చేయాలి.
11. ఇక ఇప్పుడు ఏదైనా డాక్యుమెంట్ అంటే notepad , ms word లాంటివి ఏదైనా ఓపెన్ చేసి టైపు స్టార్ట్ చేయండి. 
  

Friday, November 15, 2019

రెడ్మీ నోట్ 4 గుడ్ న్యూస్ ఏంటో తెలియాలి ఇది చదవాల్సిందే

హాయి ఫ్రెండ్స్ , మీరు రెడ్మీ నోట్ 4 యూజర్ అయి ఉంటే ఈ న్యూస్ మీకోసమే ఒక వేల మీకు కాదు  అనుకుంటే మీ ఫ్రెండ్స్ లేదా ఇతరులకు తప్ప కుండ షేర్ వారికి ఉపయోగపడవచ్చు. ఇక మెయిన్ కంటెంట్ లోకి వెలిపోతే రెడ్మీ నోట్ 4 కి ఎమ్ ఐ యు ఐ 11.0.2.0 అని os వెర్షన్ OTA update గా రావటం జరిగినది. అయితే ఇక్కడ షియోమీ ఈ అప్డేట్ లో ఈ యొక్క రెడ్మీ నోట్ 4 కి ఏమైతే తో ఫీచర్స్ సపోర్ట్ గా ఉంటాయో వాటినే యాడ్ చేయటం జరిగింది. ఇక ఈ os వెర్షన్ ని miui 11 కోసం అండ్రాయిడ్ nougat వెర్షన్ ఉపయోగించటం జరిగింది ఇక ఈ అప్డేట్ లో సెక్యూరిటీ పాటచ్ గా 2018 డిసెంబర్ కి చెందిన వెర్షన్ ని ఇవ్వటం జరిగింది.

ఇక ఈ అప్డేట్ మీకు అందితే కామెంట్ లో తెలియచేయండి అలాగే కొత్త అప్డేట్ లో మీకు నచ్చిన విషయాని కూడా కామెంట్ లో తెలపండి.