Monday, December 29, 2014

టెక్నాలజీలో జరిగిన 2014కి చెందినా ముఖ్యమైన విషయాలను చదివేయండి.

హాయ్ ఫ్రెండ్స్ ,నా పేరు సంతోష్ .ఈ ఏడాది టెక్ ప్రపంచంలో చాలా కొత్త విషయాలు అలాగే విజయాలు నమోదు అయ్యాయి.అవి ఏంటో కింద ఇచ్చినవి చదవండి.


గూగుల్:

 

ఈ ఏడాది గూగుల్ రెండు ప్రధానమైన ఉత్పత్తులు తయారీ పైనే ద్రుష్టిపెటింది అందులో ఒకటి కారు కాగ మరొకటి కళ్ళద్దాలు.ఐతే ఈ రెండు తయారీ కూడా చాలా విశేషాలుతో కూడినవి.ఇక ఇందులో కారు విషియానికి వస్తే డ్రైవర్ అవసరం లేకుండా తయారు చేయటం జరుగుతోంది.అలాగే గూగుల్ కళ్లజోడు తయారిపైన కూడా బాగా పరిశోదనలు జరుగుతునై.ఈ రెండు 2015లో వచ్చే అవకాశం ఉంది.


ఇక అప్లికేషను విషయంలోను గూగుల్ తన సత్తా చాటింది.అవి INBOX , MY BUSINESS app లు విడుదలైన కొన్ని రోజులలోనే చాలా డౌన్లోడ్లు జరిగాయి.ఇందులో ఇన్బాక్స్ అప్ తో గూగుల్ టీం జిమెయిల్ వాడకాన్ని మరింత తేలిక చేసింది అలాగే MY BUSINESS app చిన్న వ్యాపారులు తమ వ్యాపారాన్ని మరింత అభివృద్ధి చేసుకోటానికి ఈ అప్ ని రుపందించారు ఇది కూడా బాగా గూగుల్ కి పెరుతెచ్చింది.


 

గూగుల్ ప్లే లో జరిగిన అప్లోడ్ లు మరియు డౌన్లోడ్ లు సంఖ్యా చెప్పేది ఏమ్ముంది.2014తో గూగుల్ 16 వసంతాలు పూర్తీ చేసుకుంది.


మైక్రోసాఫ్ట్:

 
               

ఈ ఏడాది సత్యనదేల్ల మైక్రోసాఫ్ట్ సీఈఓ గా ఎంపిక చెయ్యబడ్డారు.ఇలా మొదటిసారి తెలుగు వ్యేక్తిని ఎంచుకొనటం జరిగింది.అలాగే సత్యనదేల్ల మొదటి సారి చైనా పర్యటించారు.


ఈ ఏడాది మైక్రోసాఫ్ట్ కూడా కొన్ని విజయాలు నమోదు చేసింది అందులో విండోస్ కొత్త వెర్షన్ అయిన విండోస్ 10 ని విడుదల చేస్తునట్టు ప్రకటించింది.ఇది 2015 నుండి అందుబాటులోకి రానునట్లు తెలిపింది.ఐతే మైక్రోసాఫ్ట్ తన నుండి అధికారకంగా ప్రకటన లేకుండా విండోస్ 9 వెర్షన్ కొంత సమాచారం లీక్ అవ్వటం తో విండోస్ 10 పేరుతో మరొక వెర్షన్ ని ప్రకటించింది .


                         

ఇక ఈ ఏడాది ప్రారంభంలో  మైక్రోసాఫ్ట్ NOKIA ని సొంతం చేసుకుంది.దాంతో నోకియా కి చెందినా స్మార్ట్ ఫోన్ ల్లో విండోస్ os ని పెట్టం ప్రారంభం అయింది.ఈ os తో వచ్చిన స్మార్ట్ ఫోన్ లు కూడా బాగానే అంటే ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లకు దీటుగానే అమ్ముడు అయ్యాయి.


                                           

అలాగే మైక్రోసాఫ్ట్ SKYPE మెసెంజర్ ని కూడా కొనుగోలు చేసింది.


ఫేస్బుక్:


ఈ సవంత్సరం పేస్బుక్ 10 వసంతాలు పూర్తీ చేసింది.ఈ ఏడాది భారత్ ఎన్నికల్లో దిన్ని పాత్ర చాలా కీలకంగా ఉంది అని చెప్పవచ్చు.ఫేస్బుక్ కూడా WHATSAPPని కొనుగోలు చేసి తన లిస్టులో చేర్చుకుంది.FACEBOOK లో చెప్పుకోదగ్గది like బటన్.


                                       

ఫేస్బుక్ లో మర్రిన్ని మార్పులకు 2015 ను వేదిక కానుంది.


ఆపిల్:


     

ఈ ఏడాది ఆపిల్ కూడా వార్తల్లో నిలిచింది.ఆపిల్ తన ఉత్పత్తులు అయిన iphone 6,iphone 6+ లతో పాటు iwatch మోడల్స్  ఎలా ఉంటాయో కూడా ప్రకటించింది.ఐతే ఈ iphone లు చాలా రకాలుగా మార్కెట్లోకి విడుదల అయ్యాయి.ఈ iphone అందుకున్న మొదటి కస్టమర్ మొదటిసారి మీడియా ముందు చూపించే అత్త్రుతలో కింద పడయటం జరిగింది ఐతే అది ఏమి కాలేదు.


                                           

ఈ మోడల్ iphone వాడిన కొంత మంది వినుయోగాదారులు తమ జేబుల్లో వంగి పోతునై అని ఆపిల్ కు పిరియాదులు అందించిది దాంతో మరల ఈ iphone లకు టెస్టింగ్ చేసింది ఆపిల్ .చివరకు ఆపిల్ అదికరకంగా ఒక ప్రకటన కూడా చేసింది ఏమిటంటే ఈ ఫోన్ వాడె కొంత మంది అదిక బలాన్ని వాడి ఆలా చేస్తునారని ఇక టెస్టింగ్ లో అంతా బాగానే ఉన్నట్లు ప్రకటించింది.ఇక భారతీయ మార్కెట్ లోకి ఈ iphone లు కూడా చేరేయి.


ఇంకా ఎన్నో ఈ -కామర్స్ సైట్ లు కూడా తమ వ్యాపారన్ని 2014లో చాలా అద్బుతంగా లాభాలు సాదించై.అందులో flipkart ,alibaba ఇంకా ఎన్నో ఉన్నాయి.

 

0 comments:

Post a Comment