Tuesday, September 30, 2014

మీ వీడియో ని యుట్యూబ్ లో ఎలా పెట్టడమో తెలియటం లేదా అందుకే పూర్తీ సమాచారం.

upload your video on youtube.

హాయ్ ఫ్రెండ్స్,
                            మీరు మంచిగా వీడియో లు తియ్యగలరా అలాగే దాని ద్వార డబ్బు సంపాదించాలి అని అనుకుంటున్నారా ఐతే దానికి మంచి వేదిక ఉంది అదే youtube . ఇప్పటిలో వారికీ కచ్చితంగా దిని గురుంచి తెలిసే వుంటుంది తెలియక పోయిన పర్వాలేదు ఇక్కడ తెలుసుకోవచ్చు.ఇక్కడ ఇచ్చినది చేయాలి అంటే ఇంటర్నెట్ కనెక్షన్ తప్పనిసరి ఇంట్లో సిస్టం వున్నా అలాగే బయిట ఇంటర్నెట్ కేఫ్ లోనయిన దిన్ని చేయవచ్చు.
కింద వున్నా ఇమేజ్ లు పెద్దవిగా చూడాలంటే వాటి పై క్లిక్ చేయాలి.ఒక చిన్నవిషయం వీడియో లు ఎలాంటివి అంటే స్పూర్తిని  ఇచ్చేవి,అనిమేషన్,software కి చెందిన విషియలు,ఏదైనా వింతవి,ప్రకృతివి, మొదలైన లాంటివి వీడియోలు పెట్టవచ్చు. అడల్ట్ కంటెంట్ , పైరసీ,కాపీ రైట్(అంటే ఒకే పేరుతో వీడియో లను పెడితే మీ అకౌంట్ ని youtube వారు disable చేస్తారు)లాంటి జోలికి వెళ్ళకూడదు.ఒక వెల వెళ్ళిన ip అడ్రస్ ఇంకా sign in వివరాలు ద్వార మిమ్మల్ని సైబర్ పోలీస్ లు ట్రేస్ చేసి పట్టుకునే ప్రమాదం వుంది అందుకే మంచి గా వుండేవి అందరికి పనికి వచ్చే వీడియో లను పెట్టటానికి ప్రయత్నం చేయండి.ఈ మధ్య సినిమా వారు,కంపెనీ లు మొదలైనవి వారి యొక్క teasers ని ,trailors వంటివి ముందుగా ఇందులో పెట్టటాన్ని మీరు గమనించవచ్చు.


A)

మీ దగ్గర వున్నా వీడియోలు మొదట windows movie maker లేదా ఏదైనా video converter ని ఉపయోగించి .wmv , .wav formats లోకి మార్చాలి .ఇప్పుడు ఈ వీడియో లను మీ desktop పై వుంచండి.


B)

తర్వాత మీ సిస్టం లో వుండే ఏదైనా బ్రౌజరు (firefox,chrome,explorer,safari,opera)వీటిల్లో ఒకటి open చేసి అక్కడి అడ్రస్ బార్ లో www.youtube.com అని టైపు చేస్తే కింది ఇమేజ్ లో చూపిన విదంగా తెర వస్తుంది.


youtube,youtube video,youtube upload,youtube signin,youtube signout,youtube downloader,youtube buffering,tips,tricks

C)

పైన ఇమేజ్ చూసారు sign in పై click చేస్తే కింది విదంగా తెర వస్తుంది కదా ఇక్కడ  sign in అవ్వాలి అంటే అప్పటికే వున్నా gmail అకౌంట్ కి చెందిన username and password లు ఇవ్వాలి కింద ఇమేజ్ చుస్తే అర్ధం అవుతుంది.


youtube,youtube video,youtube upload,youtube signin,youtube signout,youtube downloader,youtube buffering,tips,tricks

D)

ఇప్పుడు sign in పై క్లిక్ చేస్తే కింది తెర వస్తుంది.E)

దాంట్లో upload అనే button పై క్లిక్ చేయాలి ఇప్పుడు తెరలో వచ్చే మార్పుని కింది ఇమేజ్ లో చూడగలరు.చూసారు కదా అక్కడ వున్నా 'selecte files to upload' క్లిక్ చేయాలి వెంటనే సిస్టం వుండే files డైరెక్టరీ open అవుతుంది అందులో అప్పటికే desktop పై వీడియో లను పెట్టి ఉంచారు కదా వాటిని సెలెక్ట్ చేసి open పై క్లిక్ చేయాలి.ఈ పాయింట్ కి చెందిన ఇమేజ్ లను కిందన గమనించండి.


youtube,youtube video,youtube upload,youtube signin,youtube signout,youtube downloader,youtube buffering,tips,tricks
youtube,youtube video,youtube upload,youtube signin,youtube signout,youtube downloader,youtube buffering,tips,tricks

F)

పైన గమనించారు కదా ఇప్పుడు ఎంచుకున్న వీడియో ఎలా upload అవుతుందో చూడాలంటే దానికి కింద ఇమేజ్ చుస్తే తెలిస్తుంది.


youtube,youtube video,youtube upload,youtube signin,youtube signout,youtube downloader,youtube buffering,tips,tricks

ఇప్పుడు పై ఇమేజ్ లోని నంబర్స్ ని చూసారా వాటి గురుంచి కొంచెం తెలుసుకుందాం ఇప్పటివరకు చేసింది ఒక ఎత్తు ఇప్పుడు చేయ్యబోయేది ఒక ఎత్తు ఎందుకు ఇలా అంటున్న అంటే ఇక్కడ నుండి ఇచ్చే సమాచారం చాలా కీలకమైనది కనుక.
1.upload pageలో మొదటిది వీడియో upload అవుతున్నది ఎంత percentage లో వున్నది అలాగే అది అయిన వెంటనే installing అవుతుంది.
2.మీ వీడియో కి సంబందించే టైటిల్ ఇవ్వాలి అది అక్కటుకునే విదంగా వుండాలి.
3.మీ వీడియో ని అందరు చూడాలంటే public ని ఎంచుకోవాలి,అలా కాక ఒక్క ఎకౌంటు లో వున్నా వారె చూడాలంటే అక్కడే privacy option వుంటుంది దాని సెలెక్ట్ చేయాలి.
4.మీ వీడియో దేనికి చెందినది ఎలాంటి కంటెంట్ అందులో వున్నది లాంటి వివరాలను ఇక్కడ ఇవ్వాలి.
5.ఇది చాలా చాలా ముక్యమైనది మీ వీడియో దేనికి చెందినదో ,అలాగే చాలా మంది youtube లో సెర్చ్ చేసిన వెంటనే చూడటం కోసం కొన్ని ట్యాగ్ లు (అంటే keywords)ఇవ్వాలి అవి కూడా చిన్న పదాలు అయి వుండాలి.అప్పుడు ఎవరైనా వెతికినా వెంటనే మీ వీడియో వస్తుంది.
6.మొదటి పాయింట్ లో చెపిన upload పూర్తీ ఐతే ఇక్కడ కొన్ని ఇమేజ్ లు వస్తాయి అందులో ఒకటి సెలెక్ట్ చేయాలి ఇది ఎందుకంటే మీ వీడియో చూసే వారికీ తెలియటం కోసం .ఇక్కడ జాగర్తగా thumbnail ని ఎంచుకోవాలి అందర్నీ ఆకట్టుకోవాలి కదా .
7.చివరిగా publish పై క్లిక్ చేస్తే అందరు చూడటానికి అయినట్లే.

G)

ఇప్పుడు అకౌంట్ ని sign-out చేసి మళ్లి youtube లోకి మీ వీడియోకి ఏ title ఇచ్చారో దాని సెర్చ్ లోని టైపు enter ప్రెస్ చేస్తే కింద మీ వీడియో వస్తుంది దాని పై క్లిక్ చేస్తే next page లో వీడియో ప్లే అవుతుంది.ఐతే ఇది play అవ్వేటప్పుడు ఇంటర్నెట్ స్పీడ్ పై ఆదారిపడి ఉంటుంది.                          

ఈ పోస్ట్ చదివిన మీకు ధన్యవాదాలు.ఈ పోస్ట్ లో మీకు ఏమైనా పదాలు తప్పులుగా కనిపించిన ,సందేహాలు వున్నా,సలహాలు ఇవ్వలన్న కామెంట్స్ ద్వార తెలియపరచండి.ఇది నచ్చితే మీకు తెలిసివారికి ఈ లింక్ ని పంపండి.

'నేర్చుకుందాం , ఇతరులకు నేర్పిద్దాం'

Monday, September 29, 2014

airtel gprs సెట్టింగ్స్ కోసం ఇలా చేయండి.

హాయ్ ఫ్రెండ్స్ ,
                              మీ స్మార్ట్ ఫోన్ లో ఇంటర్నెట్ ఆప్షన్ వుండి కూడా బ్రౌసింగ్ ,డౌన్లోడ్ వంటివి అవ్వటం లేక బాధ పడుతున్నారా . ఐతే airtel gprs సెట్టింగ్స్ మీ ఫోన్ లో పెట్టలిసిందే అప్పుడే కనెక్షన్ పని చేసి ఇంటర్నెట్ చెయ్యటానికి అవ్వుతుంది.దాంతో మీరు ఎక్కడికి వెళ్ళిన ఇంటర్నెట్ చేసుకోవచ్చు .ఐతే ఈ సెట్టింగ్స్ కోసం కస్టమర్ కేర్ కే చెయ్యనా అవసరం లేదు సొంతంగా మిరే చేసుకోవచ్చు .దానికి మీరు ఇంట్లో సిస్టం కి ఇంటర్నెట్ సదుపాయం వున్నా లేదా కేఫ్ లో నైన ఈ సెట్టింగ్స్ ని పొందవచ్చు. ఈ ప్రాసెస్ పూర్తీ గా చేయలి అంటే ఇంటర్నెట్ బాలన్స్ వేయించాలి లేక పోతే talktime లో money కట్ అవుతుంది.gprs కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి 

http://www.airtel.in/mobile/mobile-internet-settings 

అప్పుడు కింది విదంగా తేరా వస్తుంది.అందులో మీ హ్యాండ్ సెట్ కి చెందిన phone నెంబర్ ని,అలాగే కిందన వుండే కోడ్ ని పై బాక్స్ లో టైపు చేసి submit పై click చేసిన కొంత సేపటికి మీరు ఇచ్చిన ph.నెంబర్ కి message వస్తుంది.దానిని ఓపెన్ చేసి install పై click చేస్తే సరిపోతుంది.ఇది పుర్తియన తర్వాత phone లో వుండే బ్రౌజరు ని ఓపెన్ చేసి అక్కడి అడ్రస్ బార్ లో నచ్చిన url ని టైపు చేసి go పై click చేయండి.
gprs,internet,settings,online,tips,tricks,recharge,offers,products
  పై ఇమేజ్ లో గుర్తులను గమనించగలరు.

                                                     ఈ పోస్ట్ చదివన మీకు ధన్యవాదాలు అలాగే ఏమైనా సందేహాలు వున్నా ,సలహాలు ఇవ్వదలచిన కామెంట్స్ ద్వార తెలియచేయగలరు.ఇది నచ్చితే మీకు కావాల్సిన వారికీ పంపించండి. 

మైక్రోమాక్స్ కాన్వాస్ ప్లస్ 4 వివరాలు

కొత్తగా మైక్రోమాక్స్ కాన్వాస్ సిరీస్ లో ని 4 ప్లస్ A315 అనే మోడల్ ని విడుదల చేసింది.ఇది 5 ఇంచ్ డిస్ప్లే అలాగే 13 mp కెమెరా కలిగి వున్నా దిని ధర ఇండియా లో 17,000 రూ పై ల లోపు అందిస్తోంది.కొన్ని online shopping వెబ్ సైట్ లు అయిన దిని అందిస్తునై.అలాగే దగ్గరలో వుండే మొబైల్ స్టోర్స్ లో కూడా సంప్రదించ వచ్చు. మార్కెట్ బట్టి ధరల్లో మార్పు ఉండవచ్చు.ఇక ఇచ్చట ఇస్స్తున్న సమాచారం కేవలం అవగాహన కోసమే.
ఈ మోడల్ కి చెందిన మర్రిన్ని ప్రత్యేకతలను కింద చుడండి.ఈ మోడల్ వైట్ మరియు గోల్డ్ లో అందుబాటులో వున్నది.
micromax canvas 4 plus A315 specifications :
specs,specifications,price,reviews,apps,os,camera,display,touchscreen,features,rumours,updates,in india,key features,micromax smartphone,telugu technology

Display : 5.0 inches ;
RAM : 1GB ;
Processor : 1.7GHz octa-core ;
internal storage : 16GB ;
Expandable upto : 32GB ;
micro-SD,touchscreen,flash : YES ;
wi-fi , bluetooth , usb , 3G : YES ;
GPS , gsm/cdma , sensors : YES ;
primary camera : 13MP ;
front camera : 5MP ;
OS : Android ver4.4(kitkat).

Sunday, September 28, 2014

laptop వాడుతున్నట్లు ఐతే కొన్ని చిట్కాలు ఇక్కడ సిద్దంగా వున్నాయి.

laptop వాడుకోవడానికి కొన్ని టిప్స్ కింద చదవండి :

1)మీ లాప్ టాప్ లో వుండే battery సెట్టింగ్ లను కచ్చితమైన విదంగా అమర్చితే కొంత వరకు power అదా అవ్వటమే కాక battery ఎక్కవ రోజులు వస్తుంది.

2)లాప్ టాప్ వాడాలంటే చల్లని గాలి ,వెలుతురూ చాలా అవసరం అవుతాయి కనుక అలంటి ప్రాంతం లోనే వాడటానికి ప్రయత్నించాలి అందుకే చాలా ఆఫీస్ లో pc/laptop వుంటే కచ్చితంగా ac కానీ మరి ఏదైనా వాడుతారు ఇలా వాడటానికి కారణం laptop కి చిన్న రంద్రాలు మాత్రమే వుండటం వల్ల వేడి లోపల ఉండిపోతుంది.దాని వల్ల battery backup,processor పాడువ్వటం లాంటివి జరుగుతాయి.అలాగే సిస్టం స్లో అవుతుంది.

3)laptop ని ఎప్పుడు సమాంతరంగా వుండే టేబుల్,బెంచ్ లాంటి పైన మాత్రమే పెట్టి వాడాలి.

4)ఎట్టి పరిస్తితి లోను లాప్ టాప్ ని మంచం లాంటి వస్తువలపై పెట్ట కూడదు అలా పెట్టడం వలన దానిలో నుండి వచ్చే వేడి బయటకు పోకుండా అలాగే వుంది పోతుంది అప్పుడు దాంట్లో వుండే ముఖ్యమైన chip లు పాడైపోతై .

5)చాలా మంది చేసే తప్పులో ఒకటి లాప్ టాప్ ని తొడల పై పెట్టి వాడటం దిన్ని మరింతగా ఆరోగ్యానికి నష్టం కలుగుతుంది.

6)మరో ముఖ్యమైనది అవసరం అయిన వెంటనే usb,projector,scanner,printer,మొదలైన కనెక్షన్ లను తొలగించాలి అలాగే wi-fi,bluetooth వంటివి వాడుకున్న  వెంటనే ఆఫ్ చెయ్యాలి.

7)laptop ని ఎక్కడికైనా తీసుకువెళ్ళడానికి అయిన లేదా ఇంట్లో వుంచాల్లన ఒక మంచి bag కొనటం వల్ల ఎంతో సవుకర్యంగా ఉండటమే కాకా అందులోకి ఎంటువంటి పురుగులు కానీ చెత్త కానీ వెళ్ళకుండా వుంటుంది.laptop కి చెందిన bag లు మార్కెట్ లో అందుబాటులో వున్నాయి కావున మీకు సదుపాయంగా వున్నా వాటిని కొనుగోలు చేయటం మంచిది.


శాంసంగ్ గాలక్సీ ఆల్ఫా వివరాలు.

హాయ్ ఫ్రెండ్స్,
                          శాంసంగ్ గాలక్సీ సిరీస్ లో ఆల్ఫా అనే మోడల్ ని కంపెనీ కొత్త గా india మార్కెట్ లో లాంచ్ చేసింది.ఇది మొత్తం ప్లాస్టిక్ బాడీ తో వుండి మెటల్ ఫ్రేమ్ అమ్మరచటం జరిగింది.ఇది october మొదటి వారం నుండి వినుయోగాదారులకు అందుబాటులోకి రానుంది.ఆండ్రాయిడ్ kitkat వెర్షన్ తో వస్తోంది.
                                    ఇది ఇండియాలో లబిస్తున్న ధర 39,990రూపై లు ,మార్కెట్ బట్టి ధరల్లో మార్పు ఉండవచ్చు అలాగే ఈ మోడల్ ని  online shopping ద్వార కొనుగోలు చేయటానికి pricebaba , flipkart , amazon వెబ్ సైట్ లు ఉపోయోగాకరంగా వున్నాయి.సైట్ లో ఎప్పుడు ధరల్లో మార్పు రావచ్చు గమనించండి.ఇక మీ దగ్గరలో వుండే stores లో కూడా లబించవచ్చు.ఈ మోడల్ కి చెందిన విషయాలు మర్రిన్ని తెలుసుకోవాలంటే ఇమేజ్ పై click చేయండి.ఇచ్చట ఇస్తున్న సమాచారం కేవలం అవగాహన కోసమే.

samsung galaxyALPHA specifications :

Display : 4.70 inches ;
Processor : 1.8GHz ;
Storage : 32GB ;
RAM : 2GB ;
Rear camera : 12MP ;
Front camera : 1.2MP ;
Battery : 1860 mAh ;
OS : android 4.4(kitkat) ;
Sensors : YES ;
wi-fi , gps , 3G , bluetooth : YES.

Saturday, September 27, 2014

వెబ్ సైట్ స్పీడ్ ఎంత వుందో ఎలా టెస్ట్ చేయాలో తెలుసుకోండి.

హాయ్ ఫ్రెండ్స్,
                           మీరు ప్రతి రోజు చాలా వెబ్ సైట్ లు,బ్లాగ్ లు  చూస్తారు అందులో మీ సైట్ లు కూడా వుంటై కదా. ఐతే onlineలో లబించే  ఒక అద్భుతమైన టూల్ సహాయం తో వాటి స్పీడ్ ని టెస్ట్ చెయ్యవచ్చు .కింద మిగతాది చదవండి.ఇక్కడ వున్నా ఇమేజ్ లు పెద్దవిగా చూడాలంటే వాటి పై క్లిక్ చేయండి.

1.ముందుగా మీ system లో install చేసి వున్న బ్రౌజరు(mozilla firefox,internet explorer,google chrome)ఎదో ఒక దానిని open చేయండి.అక్కడి అడ్రస్ బార్ లో tools.pingdom.com అని టైపు చేస్తే కింది విధంగా homepage వస్తుంది.కింది ఇమేజ్ లో బాణం గుర్తులుని గమనించండి.

2.గమనించారు కదా ఇప్పుడు వైట్ box లో ఏ వెబ్ సైట్ స్పీడ్ తెలుసుకోవాలని అనుకుంటున్నారో ఆ సైట్ url ని టైపు చేయండి.కింది ఇమేజ్ లో గమనించండి. 
  

3.చూసారు కదా అలా url టైపు చేసిన లేదా ఏదైనా నచ్చిన లింక్ ని కాపీ చేసి ఇక్కడ పేస్టు చేసిన తరవాత 'test now' పై క్లిక్ చేయాలి అప్పుడు కింది విదంగా వస్తుంది.

4.పైన ఇమేజ్ ని చూసారుగా మీరు ఇచ్చిన లింక్ కి చెందిన దానికి పేజి సైజు ,లోడ్ టైం వంటి వివరాలు వస్తాయి,ఇలా వచ్చిన దాన్ని ట్విట్టర్,పేస్ బుక్ వంటి social నెట్వర్క్ sites లో పోస్ట్ చేసుకోవచ్చు.ఇంకా పర్సనల్ గా కావలసిన వారికీ ఈ-మెయిల్ కూడా పంపావచ్చు.
5.అలాగే పైన టెస్ట్ పూర్తీ అయిన దానికి రకరకలుగా డేటా ఎలా వుంటుందో చూడవచ్చు అర్ధం కావాలంటే కింది ఇమేజ్ లు చుస్తే తెలుసుతుంది.  

                                ఈ పోస్ట్ చదివిన మీకు ధన్యవాదాలు నచ్చితే మీ స్నేహితులకు కూడా తెలియచేయండి మరిచిపోవద్దు అలాగే ఈ పోస్ట్ కింద వున్నా ఫూటర్ లో గూగుల్ + , పేస్ బుక్ ,ట్విట్టర్ నుండి కూడా share చేయవచ్చు. రోజు రోజు కి పెరుగుతున్న technology లో కొంతైనా నేర్చుకుందాం. 

టాప్ ఆండ్రాయిడ్ వెబ్ సైట్ లు ఏంటో తెలుసుకోవాలని వుందా .

మీరు ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్స్ వాడుతున్నారా దానికి కావలసిన apps,games,ఇంకా మర్రెన్నో ఫ్రీ గా డౌన్లోడ్ చేయాలని అనుకుంటున్నారా ఐతే గూగుల్ ప్లేనే కాకా చాలా వెబ్ సైట్ లు online నుండి డౌన్లోడ్ చేసుకోవటానికి వున్నాయి ఆ సైట్ లు ఏంటో కింద ఇవ్వబడ్డాయి చూడగలరు.ఇచ్చట ఇస్తున్న సమాచారం కేవలం మీ అవగహన కోసమే. ఈ సైట్ ల్లో డౌన్లోడ్ చేసే ముందు free వుంటేనే ఎంచ్కోండి.అలాగే ఈ సైటులో ఎప్పటికప్పుడు updates కూడా పెట్టం జరుగుతుంది ఐతే కొన్ని సార్లు official websites కన్నా చాలా నెమ్మదిగా అప్డేట్స్ పెట్టడం జరుగుతుంది.ఆ విషయాన్ని గమనించగలరు.
టాప్ ఆండ్రాయిడ్  డౌన్లోడ్ వెబ్ సైట్ లు లిస్టు :
www.play.google.com
www.appsapk.com
www.appbrain.com
www.9apps.com
www.androidcentral.com
www.mobile9.com
www.zedge.net
www.droid.delmy.com
www.9game.com
www.bigfishgame.com
www.androidgamesroom.com

16వ వార్షికోత్సవం జరుపుకుంటోంది.

హాయ్ ఫ్రెండ్స్ ,
                          సిస్టం తెరవగానే google chrome అనే బ్రౌజరు ని open చేస్తాం.అడ్రస్ బార్ లోకి google.com అని టైపు చేసి ఎంటర్ ప్రెస్ చేసి సెర్చ్ engine లోకి వెళ్లి కావలసిన సమాచారం వెతకటం .అక్కడ సంచారన్ని copy చేసి దాని మరో ట్యాబు లో open చేసిన వున్నా gmail ఎకౌంటు ద్వారా మనకి కావలిన లేదా folder లో పేస్టు చేసి వుంచుకోవటం .అలాగే మరొక ట్యాబు లో వున్నా google plus ఎకౌంటు నుండి వివిధ రకాల పోస్ట్ లు పంపుతూ ఇంకా కావలసిన వ్యక్తులతో చాటింగ్ లు చేయటం .ఇలా net వుంటే system ఆన్ చేసి దగ్గర నుండి ఆఫ్ చేసినంత్త వరకు google లోనే వుంటాం.
                                   google తన search engine లో users వెతికే ప్రతి సమాచారని అందిస్తుంది.తన నుండి వచ్చే ప్రొడక్ట్స్ ని క్షుణ్ణంగా పరిశీలిస్తుంది. users సదుపాయం కోసం నిరంతరం పని చేస్తుంది.ఉద్యోగులకు ఎన్నో సావుకార్యాలు కలిపిస్తుండటం వల్ల ఇక్కడ కూడా టాప్ పోసిషన్ లో వుంది.
                       గూగుల్ ని లారీ పేజ్ మరియు సర్జీ బ్రిన్ అనే ఇద్దరు మొదలు పెట్టారు.ఇంకా పూర్తీగా వారి గురుంచి తెలుసుకోవాలంటే ఆ పేర్లు పై click చేయండి.
             గూగుల్ తను చేసుకుంటున్న 16వ వార్షికోత్సవానికి http://jstelugutech.blogspot.in/  నుండి అబినందనలు

Friday, September 26, 2014

airtel 2g వాడుతున్నారా ఐతే ఇంటర్నెట్ ప్లాన్స్ గురుంచి తెలుసుకోండి.

ఎయిర్టెల్ 2g ఇంటర్నెట్ ప్లాన్స్ తెలియటం లేదా అందు కోసమే కింద చార్ట్ ఇవ్వబడింది గమనించండి.ఇది కేవలం ఆంధ్రప్రదేశ్ లో వుండే వారికీ మాత్రమే .ఇచ్చట కేవలం అవగహన కోసం మాత్రమే ఇవ్వబడింది.మార్కెట్ బట్టి ధరల్లో మార్పు రావచ్చు కనుక దగ్గరలో వుండే storeని సంప్రదించగలరు.మిగతావారు ఈ లింక్ పై click చేసి http://www.airtel.in/forme/wireless-internet/2g/2g+tariff/ చూడవచ్చు.

ఫ్రీ సాఫ్ట్ వేర్ లు అందించే టాప్ వెబ్ సైట్ లు తెలుసుకోవాలని వుందా

హాయ్ ఫ్రెండ్స్ ,
                 సాఫ్ట్ వేర్ లు ఫ్రీ డౌన్లోడ్ చేయల్లి అనుకుంటున్నారా ఐతే దానికి కావలసిన సరియైన వెబ్ సైట్ ఏంటో తెలియటం లేదా దానికి కూడా కొన్ని వెబ్ సైట్ లు వున్నాయి.ఇందులో కొన్ని అవార్డ్స్ కూడా గెలుచుకునై .కింద వున్నా వాటిలో నచ్చిన లింక్ లో software డౌన్లోడ్ చేసే ముందు చిన్న విషయం గమనించాలి .ఏమిటంటే నచ్చిన సాఫ్ట్ వెర్ freeware లేదా free అని ఉంటేనే డౌన్లోడ్ చేయండి.trial అని వుంటే అవి డౌన్లోడ్ చేసిన కొన్ని రోజులకే మీ సిస్టంలో పని చేస్తుంది.మరల దాన్ని uninstall చేస్తే కానీ కొత్తది install చేయటం అవ్వదు.మరికొన్ని ఐతే ఒకసారి కి మాత్రమే trial వెర్షన్ ని డౌన్లోడ్ చేసుకోవటానికి అవకాశం ఇస్తాయి తర్వాత ప్రీమియం వెర్షన్ తప్ప ట్రయల్ వెర్షన్ పనిచేయదు.ఇలా పని చేయక పోవటానికి కారణం మన system సమాచారం ip ద్వార అవతలి వారికీ తెలిసిపోతుంది అందువల్ల ఒకసారే trial వెర్షన్ పనిచేస్తుంది.
 ఇక ఆ software లు అందించే వెబ్ సైట్ ల వివరాలు కింద చూడగలరు.
www.filehippo.com
www.filehorse.com
www.soft32.com
www.softpedia.com
www.softonic.com
www.cnet.com
www.brothersoft.com
www.filecluster.com
www.freewarefiles.com
www.geardownload.com

netbeans ide గురుంచి తెలుసుకోండి.

మీరు java,c,c++,php,asp.net,html,css మొదలైన ప్రోగ్రాం లాంగ్వేజ్లు వచ్చి వాటిని notepad వంటి వాటి లో చేసి చేసి అలసి పోతున్నార ఐతే దానికోసం netbeans ide అనే open source software వుంది.
ఇది చాల ఉపయోగకరంగా వుంటుంది.దిని సహాయంతో అని రకాల  ప్రోగ్రామ్స్ ఒకే దగ్గర చేసుకోవచ్చు. ఉదా కి :
c ప్రోగ్రాం చేస్తూ ఇంకో విండో open చేసి java ప్రోగ్రాం చేయవచ్చు. అలాగే ఇంకా మిగతావి అయిన html ,css వంటివి కూడా పక్క పక్కనే చేసుకోవచ్చు. ఐతే సేవ్ చేసేటప్పుడు మాత్రం extensions తప్పకుండా ఇవ్వాలి .
ఉదా కి : java ప్రోగ్రాం సేవ్ చేసేటప్పుడు ఎప్పటిలాగే .java అని ఇవ్వాలి.
               netbeans ide తో ప్రాజెక్ట్స్ create చేసి ఒకే దగ్గర సేవ్ చేసుకునే సదుపాయం కలదు.
ఈ softwareని డౌన్లోడ్ చెయ్యాలి అంటే www.netbeans.orgనుండి చేసుకోవాలి.అలాగే ఇది java jdk 1.7.0 తో పని చేస్తుంది.
               ఇది install చేసుకున్న తరవాత ఇంటర్నెట్ కనెక్షన్ ఎప్పుడు పెటుకుంటే updates అప్పుడు వస్తాయి అది ఇష్టముంటే చేసుకోవచ్చు . ప్రస్తుతం netbeans ide 8.0 వాడుకులో వుంది.ఇది coding సమయంలో ఎంతో సహాయకంగా పనిచేస్తుంది.
 

sony xperia z3 విశేషాలు.కొత్తగా సోనీ కంపెనీ విడుదల చేసిన smartphoneలో xperia z3 ఒకటి.ఇది సెప్టెంబర్ 2014 న మార్కెట్ లో కి వచ్చింది.ఈ z3 మోడల్ ని మూడు రకాలుగా అందిస్తునారు అవి black ,white ,silver. ఇది వాటర్ మరియు డస్ట్ ప్రూఫ్ అలాగే ఇందులో playstationsలో ఆడే games కూడా ఆడవచ్చు అని కంపెనీ ప్రకటించింది.దిని ధర india లో 50,000రూ .పై ల లోపే వుంటుంది అని తెలిపింది. దిని online shopping ద్వార india లో flipkart అందిస్తోంది.ఇక్కడ flipkart పై click చేస్తే ధరలో మార్పులని గమనించవచ్చు .ఐతే ఒక విషయం మార్కెట్ బట్టి ధరల్లో మర్పువుండవచ్చు.
                                   ఇక్కడ ఇస్తున్న సమాచారం అంత కేవలం అవగాహన కోసమే.ఈ మోడల్ కి చెందిన ప్రత్యేకతలను కింద చదవండి.
sony xperia z3 specifications :

display : 5.20inches ;
android : v4.4(kitkat) ;
sensors : YES ;
wi-fi,3G,bluetooth,GSM/CDMA,MICOR SD :YES;
screen type : touch ;
primary camera : 20.7MP(with flash);
front camera : 2.2 MP;
processor : 2.5GHz quad-core ;
RAM : 3GB;
internal memory : 32GB;
expanable upto : 128GB

Thursday, September 25, 2014

లాగిన్ అవుతున్నారా......ఐతే ఇలా చెయ్యకండి.

google ,facebook మొదలైనటువంటి websites లో login/sign in అవ్వే ముందు చిన్న జాగ్రత్త పాట్టించాలి .ఇంట్లో ఇంటర్నెట్ వాడిన లేదా బయట ఇంటర్నెట్ కేఫ్ లో నైన సరే .ఆది ఎలాగో చదవండి మరి.కింది images ని పెద్దవి గ చూడాలంటే వాటి పై click చేయండి.
                                       ఉదాహరణకు మీరు facebook ఎకౌంటు open చేసే ముందు login అవ్వకుండా సాధ్యం కాదు కదా అలాంటప్పుడు login page లో ముందు check box లో వుండే టిక్  మార్క్ ని తిసివేయల్లి.ఆలా కాకుండా వదిలేస్తే username and password లు అలాగే వుండి పోతై దాంతో మీ ఎకౌంటు ని వేరే వారు వాడుకునే ప్రమాదం వుంది.కింద ఇమేజ్ ని చుస్తే తెలుస్తుంది.ఇమేజ్ లో సర్కిల్ ని గమనించండి

ఇప్పుడు టిక్ మార్క్ తీసిన తరవాతే login అవ్వటం వల్ల మీ యొక్క username and password లు అక్కడ store అవ్వకుండా వుంటై. ఇదే విదానం google signin , twitter signin మొదలైన వాటిల్లో కూడా వుంది ఇదే పద్దతిని అనుసరించి చెయ్యాలి.కింది మరొక image ని చుడండి.

గూగుల్ హమ్మింగ్ బర్డ్ గురుంచి తెలుసుకోవాలని వుంటే కింద చదవండి

google 2013లో ఈ hummingbird ని 15వ వార్షికోత్సవం సందర్భంగా విడుదల చేసింది.google రహస్యంగా ఈ విశియాన్ని బయటకు విడుదల చేసింది.అసలు ఇది ఏంటి అనే సందేహం వచ్చిందా ఏమి లేదు google search ఇంజిన్ లో వెతికే సమాచారాన్ని users ఇంకా webmasters కి తేలికగ వుండటం కోసం తాయారు చేయబడ్డ search algorithm అని చెప్పా వచ్చు .
                                  దిని వాడటం వల్ల users ఎవరైతే google లో సమాచారాన్ని search చేస్తారో వారికీ కచ్చితమైనది  అంది ఇవ్వటమే దిని తయారికి కారణం.
                              దిని వల్ల పెద్ద సమాచారం టైపు చేసిన చాలా సులభంగా వెతికి పోట్టుకునే సదుపాయం కలిపిస్తుంది.అంతే కాకా website నిర్వాహకులకు ఇది ఎంత గానో ఉపయోగంగా వుందని చెప్పవచ్చు ఎందుకంటే users కి కావలసిన సమాచరం ఎవరు ఐతే పెడతారో వారి పోర్టల్ ఎక్కవమంది చూడటం కారణం వారి ర్యాంకింగ్ లో బారి మార్పులు వస్తునాయి .ఇలా ఎన్నో websites తమ వున్నికిని చాటుకుంటునై అలాగే ఇది (hummingbird)90 %  వినుయూగాదరులకు కటినంగా వుండే search ఇంజిన్ విదానం సులభతరం చేసిందని చెప్పవచ్చు.
                                            google ఇది తెచ్చిన తర్వాత search ఫలితలో పెను మార్పులు వచ్చినట్లు కూడా బావించవచ్చు.

                                          pagerank మేరుగుపర్చటం లో ఇది ఎంతో కీలక పాత్ర పోషిస్తోంది.అందుకరణం చేతే చాలా మంది online bussiness చేస్తూ కోట్లు సంపాదించటానికి కారణం .ఐతే ఇందులో టాప్ గ నిలవాలంటే users కి కావలసిన సమాచారం search ఇంజిన్ లో వెతికినా వెంటనే మీ పేజి వచ్చే విదంగా చెయ్యాలి.
 గూగుల్ hummingbird ని ఎప్పటికప్పుడు updates చేస్తువుండటం వల్ల search ఫలితాలు సులభం అవుతున్నాయి.

                              దిని వల్ల ఉపయోగం ఏమిటంటే search engineలో వెతికినప్పుడు కొన్ని పదాలని టైపు చేస్తాం కదా అందులో ప్రతి పదానికి విడి విడిగా తీసుకోని కావలసిన సమాచారం ఇవ్వడానికి తేలికగా పనిచేస్తుంది.

Wednesday, September 24, 2014

మీరు ఆధార్ కార్డ్ గ్యాస్ కి లింక్ చేసుకున్నారా.......కింద చదవండి.

ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ పొందటం కోసం మీ aadhar వివరాలు gas కంపెనీ తో లింక్ చేసుకున్నారా  .ఐతే మీకు నచ్చిన సమయం లో online లో ఆ వివరాలని చూడవచ్చు అనే విషయాలు మీకు తెలుసా అందుకే కింద పూర్తీ సమాచారం ఇవ్వబడుతోంది.కింది images పెద్దవిగా చూడడానికి వాటి పై click చేయండి.
ఇక్కడ కేవలం మీరు లింక్ అయ్యారో లేదో అనే విషియం మాత్రమే తెలుపుతుంది.కింద వివరాలు చుస్తే అర్ధం అవుతుంది.
  1 . మీరు hp gas వాడుతున్నట్లు ఐతే ఈ లింక్ పై click చేయండి.
                 http://dcmstransparency.hpcl.co.in/myHPGas/HPGas/CheckAadharStatus.aspx
తర్వాత కింది విధంగా తెరలో కనిపిస్తుంది.

 చూసారుగా ఇప్పుడు మీకు కావలసిన search విదానం ని ఎంచుకోవాలి
 Quick Search ఎంచుకుంటే మీరు gas ఎక్కడి నుండి తెస్తునారో లేదా ఎక్కడి నుండి వస్తోంది అంటే మీ డిస్ట్రిబ్యూటర్ కి చెందిన పేరుని ఇవ్వాలి, మీ gas నెంబర్ దానినే consumer నెంబర్ అని కూడా అంటారు ఈ రెండు వివరాలు పూర్తీ చేసి కింద proceed పై click చేయాలి.

                                                         ( లేదా )
Normal Search ఎంచుకుంటే నాలుగు వివరాలు నింపాలి మొదటది state
ఉదా కి :ఆంధ్రప్రదేశ్,తెలంగాణ,తమిళనాడు. ఇలా ఏది ఐతే మీ రాష్ట్రమో అది ఎంచుకోవాలి,రెండోవాది మీ జిల్లా ఏంటో ఎంచుకోవాలి,మూడోది మీకు ఏ డిస్ట్రిబ్యూటర్ నుండి gas తీసుకుంటూనారో దాని పేరుని ఎంచుకోవాలి ,నాలుగోది మీ gas నెంబర్ ఇవ్వాలి చివరిగా proceed పై click చేయాలి.
                                                        ( లేదా )
Search ఎంచుకుంటే కేవలం ఎవరి ఆధార్ నెంబర్ ఐతే gas డిస్ట్రిబ్యూటర్ కి ఇచ్చారో ఆ నెంబర్ టైపు చేసి proceed click చేస్తే సరిపోతుంది.
                              మూడు విదాలలో ఎదో ఒకటి ఎంచుకుని వివరాలు పూర్తీ చేసి proceed పై click చేస్తే కింది తేరా వస్తుంది.అందులో gas తో ఆధార్ card లింక్ అవ్విన వారు మాత్రమే చూడడానికి అవుతుంది.
2 . మీరు bharat gas వాడుతున్నట్లు ఐతే ఈ కింది లింక్ పై click చేయండి.
                 http://www.ebharatgas.com/ebgas/faces/CC_include/ConsumerAadhaarStatus.jsp
లింక్ పై click చేసిన వెంటనే కింది విదంగా తెర వస్తుంది.

  పై తేరాలో రెండు box లుని గమనించారు కదా అలాగే బాణం గుర్తులుని గమనించండి అంటే అక్కడే మీ వివరాలు ఇవ్వాలి తరవాత proceed పై click చేస్తే మరొక తెర వస్తుంది.అందులో మీ వివరాలు gas డిస్ట్రిబ్యూటర్ వారు పెట్టారో లేదో తెలుస్తుంది అక్కడ మీ వివరాలు లేక పోతే ఇంకా gas కి చెందిన లింక్ అవ్వలేనట్లే ఐతే కొందరికి ఈ లింక్ లేకపోయినా gas సబ్సిడీ రావచ్చు అది మీరు ఏ bank కి చెందిన వివరాలు ఇచ్చారో ఆ bank కి వెళ్లి తెలుసుకోవచ్చు.పై తేర లో కేవలం ఎదో ఒక బాక్స్ ని మాత్రమే ఎంచుకొని వివరాలు నింపి proceed పై click చేయాలి.
మొదటి box లో మీరు gas డిస్ట్రిబ్యూటర్ కి ఇచ్చిన land /mobile phone number అలాగే ఆధార్ number ఇవ్వలిసి వుంటుంది.(లేదా)రెండో box ఎంచుకుంటే ఇక్కడ నాలుగు వివరాలు ఇవ్వాలి  ఆవి మీ state(రాష్ట్రం),district(జిల్లా),డిస్ట్రిబ్యూటర్ ,గ్యాస్ నెంబర్ (consumer number) ఇలా నాలుగు proceed పై click చేయాలి . 

3 . మీరు indiane gas వాడుతున్నట్లు ఐతే ఈ కింది లింక్ పై click చేయండి.
                 http://spandan.indianoil.co.in/transparency/aadhaarcheck.php
లింక్ పై click చేసిన వెంటనే కింది విదంగా తెర వస్తుంది.
 
పై తెర గమనించారు కదా ఇక్కడ రెండు వేరు box లు లో normal search or quick search ఇవ్వటం జరిగింది .
Normal search ఎంచుకుంటే అందులో 5 లేదా 4 వివరాలు ఇచ్చి అంటే state,district,distributor name,consumer no.(gas number) ,aadhaar no. తర్వాత proceed పై click చేయాలి.ఇలా వద్దు అనుకుంటే పక్కనే వున్నా box ని ఎంచుకోవచ్చు ఐతే ఎదో ఒకదానినే(box) ఎంచుకోవాలి.
                                                          ( లేదా ) 
  Quick search ఎంచుకుంటే 2 లేదా 3 వివరాలు ఇచ్చి అంటే distributor name,consumer no.(gas number),aadhaar number, తర్వాత proceed పై click చేయాలి .ఇలా చేస్తే తరవాత మరొక తెర వస్తుంది అందులో మీ వివరాలు gas డిస్ట్రిబ్యూటర్ కి ఇస్తే తప్పకుండ వుంటై ఒకవేళ లేక పొతే మీ దగ్గర లో వుండే ఆఫీస్ లో సంప్రదించండి.
            ఇచ్చట ఇస్తున్న సమాచారం కేవలం అవగాహన కోసమే .మీకు ఏమైనా సందేహాలు వుంటే కామెంట్స్ ద్వార తెలియచేయవచ్చు .

Tuesday, September 23, 2014

karbonn sparkle v విశేషాలు.

ఆండ్రాయిడ్ వన్ తో పని చేసే మరో smartphone karbonn sparkle v.ఈ మోడల్ ని karbonn కంపెనీ ఇటివలే విడుదల చేసింది.ఆండ్రాయిడ్ వన్ smartphone కొనుగోలు చేయటం ద్వార google play వంటి సైట్స్ వుండే free apps and games దిని ద్వార కూడా పొందవచ్చు.
              ఈ మోడల్ లో ముఖ్యంగా ఆండ్రాయిడ్ కొత్త వెర్షన్ అయిన నటువంటి 4.4 kitkat అందిస్తునారు.
ఈ మోడల్ ని ప్రముఖ online shopping websites అయినటువంటి snapdeal ,flipkart ,మొదలైనవి అందిస్తునై.
ఈ phone యొక్క మర్రిని ఫీచర్స్ గురుంచి తెలుసుకోవాలంటే కింద చదవండి.ప్రస్తుతం దిని ధర 6399రూ.గా వున్నది ఐతే మార్కెట్ బట్టి ధరల్లో మార్పు ఉండవచ్చు గమనించగలరు.ఈ కింది picture పై click చేస్తే నేరుగా snapdeal కి తీసుకుని వెళ్తుంది.ఐతే ప్రతి సరి ధరలు ఒకే లాగా ఉండక పోవచ్చు .ఇక్కడ ఇస్తున్న సమాచారం కేవలంఅవగాహనాకోసమే.
karbonn android one sparkle v specifications :
android 4.4 kitkat ,
5MP primary camera,
2MP front camera,
4GB internal memory,
expandable upto 32GB,
latest updates by android one,
dual sim ,
1GB RAM,
pre installed awesome apps etc.,
      

మీ pc/laptop slow అవుతోందా.

                            
మీరు pc/laptop 500GB harddisk,inbuilt graphic card మొదలైన సదుపాయాలతో వచేవాటిని ఇష్టంతో అలాగే చాల డబ్బు పెట్టి కొని వుంటారు..కొన్ని రోజులు గడిచాక అది స్లోగా పని చేయటం మొదలు అవుతుంది.ఏంటి ఇంత డబ్బు పెట్టి కొన్నది స్లో గా వుంది అనే అనుమానం కలుగుతుంది.ఏమైనా ప్రాబ్లం వచ్చిందా అని ఆలోచిస్తారు ఐతే కొనే ముందు ఎన్ని జాగర్తలు తిసుకున్నరో తరవాత వాడటం కూడా అంతే జాగర్తతో వాడాలి.ఇక్కడ జాగర్త అంటే ఉద్దేశం కొన్ని (slow అవ్వడానికి)కారణాలు ఉండవచ్చు.కాబట్టి ముందు వాటిని గుర్తించి వాటికీ మీ సొంతంగానే పరిష్కరించవచ్చు. కిందన కొన్ని ఇవ్వటం జరిగింది చదివి తెలుసుకోగలరు.కింది images ని పెద్దవిగా చూడాలి అనుకుంటే వాటిపై click చేయండి.

1.మీ recycle bin ఎప్పుడు నిండిపోయి వుంటుందా ఐతే క్లీన్ చేస్తూ వుండండి.delete చేసేసం కదా అనుకుంటూ వుంటే అవ్వదు .ఎందుకంటే recycle bin వుండే data harddisk లో ఉన్నట్లే అని మరిచిపోవద్దు.కాబట్టి స్లో అవ్వడానికి అవకాశం వుంది.


2.మీ desktop పై ఎక్కువ icons అంటే files storage లాంటివి చేస్తే system పై వత్తిడి పెరిగి slow అయ్యే అవకాశం వుంది.కనుక desktop పై ఎక్కువ files or folders లేకుండా అవసరమైనవి వుంచుకొని మిగతావి తొలగించండి.ఎందుకులే తరవాత చేసుకుందాం అని ఊరుకుంటే అప్పుడు మీ pc/laptop కూడా తర్వాతే fastగా పని చేస్తుంది.  
  
3.మీరు ఇంటర్నెట్ వాడుతున్నట్లు ఐతే మీ pc/laptop ఇంకా త్వరగానే slow గా అవుతుంది.దానికి కారణం మీరు వాడె browsersలో cookies and historyఎక్కువగా  పెరిగిపోతై కనుక వీటిని కూడా తప్పకుండ delete చేస్తూ వుండాలి .ప్రతి రోజు బ్రౌజరు లో వుండే వీటిని క్లీన్ చేయటం వలన pc slow అనేది తగ్గి కొంచెం ఫాస్ట్ వచ్చే అవకశం వుంది.

4.మీరు ఇంటర్నెట్ సదుపాయం కలిగివున్నట్లు ఐతే pc స్లో అవ్వడానికి మరొకటి కూడా కారణం గా చెప్పవచ్చు అదే వైరస్ ఈ వైరస్ ఇంటర్నెట్ ద్వార మీ pc లోకి తెలియకుండానే ప్రవేసిస్తాయి దాంతో మీ system ఎంతటి ఖరీదు చేసినదైన స్లో అవ్వక తప్పదు కనుక ఎప్పటికప్పుడు ఈ వైరస్ లను antivirus అనే softwares తో తొలగించండి.online లో free antivirus versions అందిబాటులో వుంచటం జరిగింది వాటిని install చేసి ఉంచితే వైరస్ లను తొలగిస్తూ వుంటై.


5.అవసరం లేని softwares ని తొలగించండి.దాని వల్ల harddisk స్పేస్ మిగులుతో పాటుగా system కూడా ఫాస్ట్ అవుతుంది.దానికి చేయలిసింది మీకు అవసరం లేని వాటిని uninstall చేసుకోవటమే.
 
6.windows updates మీ system లో ఎప్పటికప్పుడు సరిగ్గా అయ్యేవిదంగా చుడండి అప్పుడు బాగా వేగం గ పనిచేస్తుంది.ఈ updates ని మైక్రోసాఫ్ట్ అందిచటం జరుగుతుంది.కనుక ఎటువంటి లోపాలు ఉండకుండా install చేసుకుంటై అందువల్ల pc fastగా పనిచేస్తుంది.


                            మీ pc ని ఫాస్ట్ గా అలాగే క్లీన్ గా ఉంచటానికి కొన్ని softwares online లో అందుబాటులో వున్నాయి వాటిని త్వరలో పోస్ట్ ద్వార తెలియచేస్తాను.

Sunday, September 21, 2014

మీకు తెలుసా ఆ phone నెల పై పడింది ఐతే.......

ఆస్ట్రేలియా-పెర్త్ లోని apple storeలో iphone6 అమ్మకాలు మొదలు అయియై.ఈ phoneని బుక్ చేసుకున్న మొదటి కస్టమర్(జాక్ కుక్ సి)  కి అందించింది apple కంపెనీ.ఐతే అమ్మకాలు జరుగుతున్నా సమయంలో మీడియా కూడా ఎంతో ఆత్రుతతో ఉండటంతో మొదటి కస్టమర్ అయిన జాక్ ని కలిసింది.అప్పుడు జాక్ ఎంతో సంతోషంతో తన iphone6 ని అక్కడే open చేసాడు .ఆ తొందరపాటులో box లోనుండి phone ఒక్కసారిగా కాంక్రీట్ నెల పై పడటంతో ............(క్షమించాలి మిగతాది కింది video లో చుడండి).ఇప్పటి వరకు iphones అమ్మకాలు జరిగాయి కానీ ప్రపంచంలో మొదటిసారి ,మొదటి కస్టమర్ iphoneని పడియటం జరిగింది.

                                

చూసారు కదా iphone6 నాణ్యత తెలుస్తుంది apple కంపెనీ ప్రొడక్ట్స్ ఎలా ఉంటాయో.ఐతే ఇది అదురుష్టం బట్టి అని చెప్పాలి ఇలా అన్నిసార్లు ఉండకపోవచ్చు.

Monday, September 15, 2014

youtube videos download చేయండి ఇలా..

youtube లో అవసరమైన వీడియోని మళ్లి మళ్లి చూసి సమయం,డబ్బు అయిపోతుంది అని బాధ పడుతున్నార. బాధ పడకండి ఆ వీడియోని free download చేసి laptop/pc/cellphoneలో నచ్చిన అన్ని సార్లు చూసుకోండి .ఐతే దానికి ఒక పద్దతి వుంది అది చదవండి.ఇచ్చట ఇస్తున్న imagesని స్పష్టంగా చూడాలంటే వాటి పై click చేయండి.

 ముందుగా మీ pc లేదా laptop కి ఇంటర్నెట్ కనెక్షన్ ఇవ్వండి .తర్వాత నచ్చిన బ్రౌజరుని(mozilla/chrome)ఒక్కదాని open చేయండి .దాని లో పై imageలోని green color లో  చూపిన విధంగా అడ్రస్ బార్ లో (www.youtube.com)అని టైపు చేయండి.అప్పుడు పై విదంగా వస్తుంది.ఇప్పుడు red color గుర్తుని చూసారు కదా అక్కడే '+' గుర్తుంది దాని పై click చేయండి .తర్వాత వచ్చే విదానం కింది image లో గమనించండి.

green color చూపిన్నట్లు అడ్రస్ బార్ లో టైపు(fewclick.in) చేస్తే imageలో చూపిన విధంగా homepage open అవుతుంది.red color గుర్తుని చూసారు కదా అంటే homepage లో వుండే youtube option select చేస్తే కింది విధంగా తేరా వస్తుంది.

ఇప్పుడు వచ్చిన తేరా లో మార్పుని arrow గుర్తుని గమనిస్తే తెలుస్తుంది.ఈ తెరలో వున్నా search box లో కావలసిన వీడియో సమాచారాన్ని టైపు చేసి search పై click చేస్తే దానికి సంబందించిన video formats వస్తాయి దాంట్లో నచ్చింది ఎంచుకుని download చేసుకోవటమే. (లేదా) ఇంకో విదానం చదవండి   ఇప్పుడు వచ్చిన తేరా అలాగే వుంచి మీరు ముందే open చేసి ఉంచిన youtube page లోకి వెళ్లి అక్కడ మీకు కావలసిన వీడియోని ఎంచుకున్న తర్వాత అడ్రస్ బార్లో వుండే content(దానినే url అంటారు )ని select>copy చేయాలి.కింద images చుస్తే తెలుసుతుంది. 


 పై images ని చూసారు కదా ఇప్పుడు copy చేసిన url ని కింది image లో చూపే విదంగా paste చేసి search పై click చేస్తే దానికి చెందిన video formats అనేవి వస్తాయి దాంట్లో నచ్చినది select చేసి download చేసుకోవటమే .ఎలాగా అన్నది కింది images చుసి తెలుసుకోగలరు.


 మొత్తం పద్దతి చూసారు కదా ఇక ఆలస్యమెందుకు త్వరగా వీడియోస్ డౌన్లోడ్ చేసుకోండి.ఏమైనా సందేహాలు వుంటే కామెంట్స్ ద్వార తెలియచేయండి

                  ఈ పోస్ట్ చదివన మీకు ధన్యవాదాలు అలాగే మీ స్నేహితులకి మరియు తెలిసినవారికి కూడా 'share' చేయండి.

spice android one smartphone వివరాలు.

android one అనే మోడల్ పేరు తో spice mobile వారు కొత్త smartphone ని 8వేల రూ.పై ల లోపు online shopping అయిన flipkart వంటి పోర్టల్స్ లో అందిస్తున్నారు. 

ఈ spice android one dream uno498 modelని sep 15 2014 నుండి అమ్మకానికి అందుబాటులోకి రానుంది.
specifications
display : 4.5 inches ; battery : 1700mAh
quad-core process : 1.3GHz ; android os : 4.4ver(kitkat)
ram : 1GB ; internal storage : 4GB ; expandable upto : 32GB ; primary camera : 5MP ; front camera : 2MP ;
3G , wi-fi ,bluetooth , FM radio , dual sim - YES.

breaking news :


google android one అనే smartphones ని sep15 మధ్యానం విడుదల చేయనుంది. *  android one అనేది మోడల్ నేమ్ అని సమాచారం. *  ఈ మోడల్ నేమ్ ని spice,karbonn,micromax వంటి india కి చెందిన మొబైల్ కంపెనీలు వాడనునై. *  ఈ smartphones ని sep15వ తేది మధ్య.3.30గంటల నుండి india లో అమ్మకానికి వస్తునాయి. *  ఇప్పటికే వీటిని ప్రత్యేకంగా amazon india,snapdeal వంటి online shopping websites లో అమ్మకానికి అందుబాటులో వుంచటం జరిగింది.

Sunday, September 14, 2014

Google 'hangouts' అనే app విడుదలైన సంగతి తెలుసా .

Smartphone వాడుతున్నార ఐతే google లో మీకు అలాగే మీ స్నేహితులకి ఎకౌంటు వుందా .వుంటే ఆలస్యమెందుకు వెంటనే google విడుదల చేసిన Hangouts app ని download and install చేసుకోండి.మీ google accountలో వున్నా వారితో voice calls freeగా చేసుకోండి.ఇంకా text messages కి చెందిన sms/mms లు కూడా చేసుకోవచ్చు .ఐతే మీరు చేసే వారు కూడా hangouts app వాడుతుండాలి .
             ఇప్పటికే hangouts google+ లో సక్సెస్ అవ్వటం, google voice కొన్నిట్లో సపోర్ట్ చేయకపోవటంతో ఈ app ని తెచ్చినట్లు సమాచారం.  ఈ app వాడాలంటే android and ios users అయివుండాలి.
           android users ఈ app ని download చేయలింటే google play ద్వార చేసుకోవచ్చు.
          apple users ఈ app కావాలంటే apple itune store నుండి download చేసుకోవచ్చు.
ఈ app సహాయం తో మీ ఫ్రెండ్స్ తో offline లో కూడా contact ఉండవచ్చు.ఇది ఒక మంచి communication application అని చెప్పవచ్చు.ఇది september 12న విడుదల చేయటం జరిగింది.అంతే కాదు top android apps list లోకి చేరిపాయింది.దిని ప్రపంచ వ్యప్తంగా కొని లక్షల మంది install చేసుకొని వాడుతున్నారు. 
google's hangouts app features :      
       
  • send and receive messages(sms/mms)
  • free video and photos sharing
  • voice calls
  • make phone calls(free for Hangouts users only)
  • talk with upto 10 friends at a time
  • group chat include with friends upto 100 people
  • android 4.0 and higher.
note :  hangouts users కి మాత్రమే ఉచితం ,ISP బట్టి మిగతావారికీ charges పడే అవకాసం వుంది. 

nokia lumia 530 విశేషాలు.

ఈ ఏడాదిలో విడుదలైన నోకియా lumia సిరీస్ లో 530 మోడల్ ఒకటి .ఈ మోడల్ మార్కెట్ లో అమ్మకానికి అందుబాటులో ఉంది.దిని ధర indiaలో 10,000రూ.పైల లోపే వుంది. flipkart , my smartprice మొదలగు online shopping websitesలో వీటి ధరలను పెట్టం జరిగింది click చేసి చూడవచ్చు ఐతే మార్కెట్ బట్టి ధరల్లో మార్పు వుండావచ్చు గమనించగలరు.
                ఇది windows 8.1 OS తో పనిచేస్తుంది.ఇండియాలో తక్కువ ధరకే ఈ os కలిగన smartphone అని సమాచారం.
ఈ smartphone లో మర్రిన్ని విశేషాలను కింద చుడండి.
nokia lumia 530 specifications : 


windows os : v8.1 ;
primary camera : 5MP ;
weight : 129g ;
display : 4 inches ;
internal : 4 GB ;
expanable upto : 128GB ;
3G ,bluetooth ,wi-fi ,edge ,fm : YES ;
quad-core processor : 1.2GHz