Monday, December 29, 2014

టెక్నాలజీలో జరిగిన 2014కి చెందినా ముఖ్యమైన విషయాలను చదివేయండి.

హాయ్ ఫ్రెండ్స్ ,నా పేరు సంతోష్ .ఈ ఏడాది టెక్ ప్రపంచంలో చాలా కొత్త విషయాలు అలాగే విజయాలు నమోదు అయ్యాయి.అవి ఏంటో కింద ఇచ్చినవి చదవండి.


గూగుల్:

 

ఈ ఏడాది గూగుల్ రెండు ప్రధానమైన ఉత్పత్తులు తయారీ పైనే ద్రుష్టిపెటింది అందులో ఒకటి కారు కాగ మరొకటి కళ్ళద్దాలు.ఐతే ఈ రెండు తయారీ కూడా చాలా విశేషాలుతో కూడినవి.ఇక ఇందులో కారు విషియానికి వస్తే డ్రైవర్ అవసరం లేకుండా తయారు చేయటం జరుగుతోంది.అలాగే గూగుల్ కళ్లజోడు తయారిపైన కూడా బాగా పరిశోదనలు జరుగుతునై.ఈ రెండు 2015లో వచ్చే అవకాశం ఉంది.


ఇక అప్లికేషను విషయంలోను గూగుల్ తన సత్తా చాటింది.అవి INBOX , MY BUSINESS app లు విడుదలైన కొన్ని రోజులలోనే చాలా డౌన్లోడ్లు జరిగాయి.ఇందులో ఇన్బాక్స్ అప్ తో గూగుల్ టీం జిమెయిల్ వాడకాన్ని మరింత తేలిక చేసింది అలాగే MY BUSINESS app చిన్న వ్యాపారులు తమ వ్యాపారాన్ని మరింత అభివృద్ధి చేసుకోటానికి ఈ అప్ ని రుపందించారు ఇది కూడా బాగా గూగుల్ కి పెరుతెచ్చింది.


 

గూగుల్ ప్లే లో జరిగిన అప్లోడ్ లు మరియు డౌన్లోడ్ లు సంఖ్యా చెప్పేది ఏమ్ముంది.2014తో గూగుల్ 16 వసంతాలు పూర్తీ చేసుకుంది.


మైక్రోసాఫ్ట్:

 
               

ఈ ఏడాది సత్యనదేల్ల మైక్రోసాఫ్ట్ సీఈఓ గా ఎంపిక చెయ్యబడ్డారు.ఇలా మొదటిసారి తెలుగు వ్యేక్తిని ఎంచుకొనటం జరిగింది.అలాగే సత్యనదేల్ల మొదటి సారి చైనా పర్యటించారు.


ఈ ఏడాది మైక్రోసాఫ్ట్ కూడా కొన్ని విజయాలు నమోదు చేసింది అందులో విండోస్ కొత్త వెర్షన్ అయిన విండోస్ 10 ని విడుదల చేస్తునట్టు ప్రకటించింది.ఇది 2015 నుండి అందుబాటులోకి రానునట్లు తెలిపింది.ఐతే మైక్రోసాఫ్ట్ తన నుండి అధికారకంగా ప్రకటన లేకుండా విండోస్ 9 వెర్షన్ కొంత సమాచారం లీక్ అవ్వటం తో విండోస్ 10 పేరుతో మరొక వెర్షన్ ని ప్రకటించింది .


                         

ఇక ఈ ఏడాది ప్రారంభంలో  మైక్రోసాఫ్ట్ NOKIA ని సొంతం చేసుకుంది.దాంతో నోకియా కి చెందినా స్మార్ట్ ఫోన్ ల్లో విండోస్ os ని పెట్టం ప్రారంభం అయింది.ఈ os తో వచ్చిన స్మార్ట్ ఫోన్ లు కూడా బాగానే అంటే ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లకు దీటుగానే అమ్ముడు అయ్యాయి.


                                           

అలాగే మైక్రోసాఫ్ట్ SKYPE మెసెంజర్ ని కూడా కొనుగోలు చేసింది.


ఫేస్బుక్:


ఈ సవంత్సరం పేస్బుక్ 10 వసంతాలు పూర్తీ చేసింది.ఈ ఏడాది భారత్ ఎన్నికల్లో దిన్ని పాత్ర చాలా కీలకంగా ఉంది అని చెప్పవచ్చు.ఫేస్బుక్ కూడా WHATSAPPని కొనుగోలు చేసి తన లిస్టులో చేర్చుకుంది.FACEBOOK లో చెప్పుకోదగ్గది like బటన్.


                                       

ఫేస్బుక్ లో మర్రిన్ని మార్పులకు 2015 ను వేదిక కానుంది.


ఆపిల్:


     

ఈ ఏడాది ఆపిల్ కూడా వార్తల్లో నిలిచింది.ఆపిల్ తన ఉత్పత్తులు అయిన iphone 6,iphone 6+ లతో పాటు iwatch మోడల్స్  ఎలా ఉంటాయో కూడా ప్రకటించింది.ఐతే ఈ iphone లు చాలా రకాలుగా మార్కెట్లోకి విడుదల అయ్యాయి.ఈ iphone అందుకున్న మొదటి కస్టమర్ మొదటిసారి మీడియా ముందు చూపించే అత్త్రుతలో కింద పడయటం జరిగింది ఐతే అది ఏమి కాలేదు.


                                           

ఈ మోడల్ iphone వాడిన కొంత మంది వినుయోగాదారులు తమ జేబుల్లో వంగి పోతునై అని ఆపిల్ కు పిరియాదులు అందించిది దాంతో మరల ఈ iphone లకు టెస్టింగ్ చేసింది ఆపిల్ .చివరకు ఆపిల్ అదికరకంగా ఒక ప్రకటన కూడా చేసింది ఏమిటంటే ఈ ఫోన్ వాడె కొంత మంది అదిక బలాన్ని వాడి ఆలా చేస్తునారని ఇక టెస్టింగ్ లో అంతా బాగానే ఉన్నట్లు ప్రకటించింది.ఇక భారతీయ మార్కెట్ లోకి ఈ iphone లు కూడా చేరేయి.


ఇంకా ఎన్నో ఈ -కామర్స్ సైట్ లు కూడా తమ వ్యాపారన్ని 2014లో చాలా అద్బుతంగా లాభాలు సాదించై.అందులో flipkart ,alibaba ఇంకా ఎన్నో ఉన్నాయి.

 

Friday, December 19, 2014

html మొదటి పాఠం చుడండి.

Html అంటే ఏమిటి,ఎలా అన్న విషయాలు తెలుసుకోవాలంటే కింది వీడియో లో చూడగలరు.

youtube లో ఈ వీడియో ని చూడాలంటే కింది లింక్ పై క్లిక్ చేయండి.

http://youtu.be/K03j9OVm6rk

Wednesday, December 17, 2014

యుట్యూబ్ అప్ కి మరోకా ఆప్షన్ ని జత చేసారు.

హాయ్ ఫ్రెండ్స్ ,                                

ఈ రోజు పోస్టులో మీకు ఒక అప్ లో వచ్చిన కొత్త ఆప్షన్ గురుంచి తెలియచేస్తున్నాను.అదేనండి మీ స్మార్ట్ ఫోన్ లో యుట్యూబ్ అప్ ఉందా లేక పోతే కింద బటన్ పై క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి.


ఈ అప్ ని డౌన్లోడ్ చేసుకోమంటునాడు ఏంటి అనుకుంటునారా అందులోనే కొత్త ఆప్షన్ చేర్చారు .youtube app లో కొత్తగా offline అవకవాసాన్ని కలిపించారు దీనితో ఇంటర్నెట్ స్లో గా ఉన్న సమయంలో కూడా యుట్యూబ్ నుండి వీడియోలు డౌన్లోడ్ చేసుకోవచ్చు.ఇందులో విశేషం ఏమిటంటే యుట్యూబ్ లో ప్లే అవ్వనివి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు.


ఈ అప్ లో ఉన్న offline ఆప్షన్ ఆండ్రాయిడ్ మరియు ఐఫోన్ లలో కూడా పనిచేస్తుంది.ఐతే ఇది అని ఫార్మటులు అంటే 3gp,mp4,mp3,avi లు కాకుండా డౌన్లోడ్ అయిన తర్వాత .exo ఫైల్స్ గా పరిగినించాబడతాయి.అలాగే ఈ అప్ లో మ్యూజిక్ మరియు మూవీ వీడియోలు మాత్రం డౌన్లోడ్ అవ్వవు.


ఇక ఆసలు విషయంనికి వద్దాం.


1.మొదట ఈ అప్ ని డౌన్లోడ్ చేసుకొని ఇంస్టాల్ చేయండి.


2.తర్వాత అక్కడ సెర్చ్ లో మీకు కావలసిన వీడియో పేరు ని టైపు చేసి అప్పుడు కింద వచ్చే లిస్టు లో వీడియో ని ఎంచోకోండి ఇక్కడ వీడియో ప్లే అవుతున్న కింద డౌన్లోడ్ ఐకాన్ కనిపిస్తుంది అది ఎలాగో కింది ఇమేజ్ లో ఉన్న step 1 లో బాణం గుర్తుతో చూపించటం జరిగింది గమనించారా.


youtube,యుట్యూబ్,telugu technology,తెలుగు,టెక్నాలజీ,telugu videos,telugu songs,jstelugutech,jami santhosh,santhosh jami,youtube app,free download,tech news,tips&tricks

3.ఇప్పుడు ఆ ఐకాన్ పై క్లిక్ చేస్తే మీకు ఒక 'Add video to offline'అని స్క్రీన్ పై వస్తుంది అందులో మీకు నచ్చిన సైజులు అంటే వీడియో మీకు కావాల్సిన క్వాలిటీ ని సెలెక్ట్ చేసుకోవచ్చు.అది ఇమేజ్ లోని step 2 చుస్తే అర్ధం అవుతుంది.


4.అలా సెలెక్ట్ చేసిన వెంటనే మీరు ఎంచిన వీడియో డౌన్లోడ్ అవుతుంది .ఆది ఎలా అవుతుందో ఇమేజ్ లోని step 3 ని చుడండి.


                    ఇలా డౌన్లోడ్ చేసిన వీడియోలు play చేయాలి అంటే youtube app లోనే అవుతాయి.ఇలా ప్లే అవ్వటానికి కారణం ముందుగా చెప్పినట్లు .exo ఫార్మాట్ కనుక ఈ అప్ లోనే ప్లే అవుతాయి.అలాగే వీటిని మిగతా ఏ మీడియా ప్లేయర్ లో ప్లే చేద్దామన్న అవ్వవు.

Monday, December 15, 2014

షేరింగ్ చేస్తున్నారా మంచిది మరి తర్వాత సంగతి ఏమిటి.

షేరింగ్ తర్వాత ఏం జరుగుతుంది తెలియాలి అంటే ఈ కింది వీడియోలో చూసి తెలుసుకోండి.
Saturday, December 6, 2014

facebook కలర్ ని మార్చేద్దామా.

how to change facebook theme color

హాయ్ ఫ్రెండ్స్ ,
     నా పేరు సంతోష్.ఈ పోస్ట్ ద్వారా మీకు మరొక కొత్త ట్రిక్ చూపించబోతున్నాను.అదేమిటంటే మీరు facebook వాడుతున్నారు కదా అది సాదారణంగా నిలం మరియు తెలుపు రంగులలో ఉంటుంది దాన్ని చూసి విసుగువచ్చిందా ఐతే ఇప్పుడు ఆ రంగులను మర్చి మీకు నచ్చిన రంగులని పెట్టుకోవచ్చు.దానికి మీరు కింద చెప్పిన పాయింట్ లను ఇమేజ్ లను అనుసరిస్తే సరిపోతుంది.అలాచేసిన తర్వాత కింది ఇమేజ్ లో చుపినవిదంగా మీ పేస్ బుక్ ప్రొఫైల్ కలర్స్ మారుతాయి.కింది ఇమేజ్ లు పెద్దవిగా చూడాలంటే వాటి పై క్లిక్ చేయండి.


santhosh jami,facebook,facebook theme,facebook color change,facebook theme color,color changer,telugu technology,telugu news,

 పైన ఇమేజ్ చూసారు కదా మీరు అలా చేసుకోవాలంటే కిందా చెప్పిన పాయింట్ లను ఒక్కకటిగా చేసుకొని వెళ్ళండి తరవాత మీ ఫేస్బుక్ అకౌంట్ మిమల్ని ఆశ్చర్యపరుస్తుంది.
ఇక ఆసలు విషయానికి వెళ్దామా .


1.ముందుగా మీ ఇంటర్నెట్ కనెక్షన్ సరిగ్గా ఉందొ లేదో చుడండి.చూసారు కదా అంతా బాగానే ఉంది కదా.


2.ఇప్పుడు మీ డెస్క్టాపు పై ఉన్న క్రోమ్ బ్రౌజరు ని ఓపెన్ చేసి ఏంటి లేదా బ్రౌజరు ఐతే ఇదిగోండి ఇక్కడ నుండి డౌన్లోడ్ చేసుకోండి.ఐతే డౌన్లోడ్ కోసం కింద ఇంగ్లీష్ లో ఉన్న పదం పై క్లిక్ చేయండి.


3.డౌన్లోడ్ పూర్తీ అయిన తర్వాత మీరు సేవ్ చేసిన లొకేషన్ లోకి వెళ్లి ఈ క్రోమ్ ఐకాన్ పై క్లిక్ చేయండి.

4.వెంటనే ఈ బ్రౌజరు ఇంస్టాల్ పూర్తిచేసుకొని క్రోమ్ బ్రౌజరు ఐకాన్ ని డెస్క్టాపు పై వస్తుంది దాని పై క్లిక్ చేస్తే ఇప్పుడు మీ క్రోమ్ బ్రౌజరు ఓపెన్ అవుతుంది.

5.ఓపెన్ అయింది కదా అందులో అడ్రస్ బార్ లోకి వెళ్లి కింద ఇచ్చిన url ని copy చేసి అక్కడ paste చేసి ఎంటర్ లేదా go పై క్లిక్ చేయండి.

https://chrome.google.com/webstore/category/apps

6.వెళ్లారు కదా ఇప్పుడు అక్కడ ఒక సెర్చ్ బాక్స్ ఉంటుంది అందులో కింద ఇమేజ్ ని చుస్తే అర్ధం అవుతుంది.

telugu news,telugu technology,latest news,breaking news,online,tips/tricks,gadgets,apps,smartphones,etc.,

7.ఇంస్టాల్ పూర్తీ అయింది కదా ఇప్పుడు మీ బ్రౌజరు ని క్లోజ్ చేసి మళ్లి ఓపెన్ చేయండి. 

8.ఇప్పుడు ఫేస్బుక్ అకౌంట్ లోకి లాగిన్ అవ్వండి.మీ ప్రొఫైల్ కలర్ పింక్ లేదా ఎప్పటిలాగే ఉంటుంది.

9.ఇప్పుడు మీరు సెట్టింగ్స్ ఆప్షన్ లోకి వెళ్తే మీరు ఇంస్టాల్ చేసి టూల్ కానీపిస్తుంది దాని పై క్లిక్ చేస్తే కలర్ పికర్ వస్తుంది.

10.అందులో మీకు నచ్చిన రంగు ని ఎంచుకొని ఫేస్బుక్ ని కొత్తగా మార్చేయండి.ఇదంతా నచ్చక పోతే మీరు ఇంస్టాల్ చేసిన ఆ టూల్ ని అపివేయండి.

                                               మీ విలువైన సమయాన్ని ఈ పోస్ట్ చదవడానికి కేట ఇంచినందుకు కృతజ్ఞతలు.ఇది నచ్చితే మీకు కావాల్సిన వారికీ కూడా షేర్ చెయ్యగలరు.

Monday, December 1, 2014

Stylus Pen ని ఇప్పుడు మీరే తయారు చెయ్యవచ్చు.

how to create stylus pen|create your own stylus

హాయ్ ఫ్రెండ్స్ ,
                                    నా పేరు సంతోష్ ,jstelugutech కి వచ్చినందుకు కృతజ్ఞతలు.ఈ పోస్ట్ లో మీకు ఒక కొత్త ట్రిక్ చెప్పాలి అనుకుంటున్నాను.మరేం లేదు మీకు తెలుసుకదా stylus pen అంటే ఏంటో.ఒక స్మార్ట్ ఫోన్ కొనేటప్పుడు టచ్ స్క్రీన్ పై ఈ పెన్ ని వివదరకాల ఎడిటింగ్ లా కోసం వాడతారు.ఇప్పుడు తెలిసిందా ఆ stylus pen ఏమిటో .ఇక్కడ దిని పై చెప్పడానికి కారణం ఏమిటంటే ఈ పెన్ ఖరీదు మార్కెట్ లో చాలా ఎక్కువగా ఉండటం నిజానికి దీనితో అంతగా అవసరం లేకపోయినా టచ్ స్క్రీన్ డివైస్ లు అయిన smartphone,laptop,tablet వంటి వాటి పై రాయటానికి pen లాగా వాడవచ్చు.అలాగే ఇది పైన చెప్పిన డివైస్ లలో చిన్నగా ఉండే వాటి పై క్లిక్ చేయడానికి చేతి వెళ్ళు సరిగ్గా అవ్వలేని సమయం లో ఇది బాగా ఉపయోగంగా ఉంటుంది అనే ఉద్దేశం తో దిన్ని తాయారు చేస్తున్నారు.దిన్ని active pen,digital pen,touch pen అని కూడా పిలుస్తారు.విశేషం ఏమిటంటే దీనికి mobile కంపెనీస్ ప్రత్యక ధరలో మీరు smartphone తో ఇస్తుంటారు.

telugu news,tips,tricks,telugu movies,ap news,stylus pen,how to,how can,telugu songs,telugump3,wap,wi-fi,bluetooth,tech news,ap news,today news,smartphones,apps,reviews,active pen,digital pen,shopping,aids day,jstelugutech,santhosh jami,andhra news,breaking news,telugu newspaper,telugu tutorials,3gp,mp4,free download,online news,telugu e-paper,tutorials,earn money,seo telugu,telugu technology,trailer,teaser,first-look,release dates,versions,

ఇక ఇది మార్కెట్ లో రకరకాల డిజైన్ లలో లబిస్తుంది.దిని ఖరీదు 1000రూపాయిలు దాటి ఉంటుంది.దిన్ని LCD స్క్రీన్ లపై వాడ్తున్నారు.ఇక మనం ఆసలు విషయానికి వేలిపోదాం.
అదేమిటంటే ఈ pen ని ఇంట్లో లబించే వస్తువాలతోనే చేసుకోవచ్చు.ఇది తాయారు చేతనికి మూడు వస్తువులు కావాలి అవి ఏంటో కింద చుడండి.

1.చెవి శుబ్రం చేసుకోవటానికి చాలా ఇంట్లో వాడతారు అదేనండి ear bud ఒకటి.

2.దాహంతో ఉన్నపుడు సాదారణంగా అందరు తీసుకునే చిన్న కప్ తో మంచి నీళ్ళు

3.మీరు స్వీట్స్ బయట కొనేటప్పుడు దానికి అల్యూమినియం పోరా పెడతారు లేదా బయట మార్కెట్ లో అల్యూమినియం ఫాయిల్ అని ఉంటుంది దాని చిన్న ముక్క సరిపోతుంది.దిన్ని టిన్ ఫాయిల్ అని కూడా అంటారు .ఈ మూడు దగ్గరా తీసుకోని.

తాయారు చేసే విదానం:


ఇప్పుడు మొదట ear bud ని తీసుకోని దాని చుట్టు టిన్ ఫాయిల్ చిన్న ముక్క కత్తిరించి చుట్టాలి ఐతే ఇక్కడే మీరు జాగర్తగా చేయాలి అలా చుటే సమయంలో ear bud కి ఉన్న దుది కి ఈ ఫాయిల్ తగిలేల చుట్టాలి.అలా చేసిన తర్వాత budని cup తో ఉంచిన నిట్లో లైట్ గా ముంచి దుది ని కొంచెం గట్టిగ ప్రెస్ చేసి వాటరు లేకుండా చెయ్యాలి అంటే దానికి వాటర్ అంటిన్చామ అన్నట్లు ఉండాలి .ఇప్పుడు మీ టచ్ స్క్రీన్ ఫోన్ ని తీసుకోని దిన్ని ఉపయోగించవచ్చు.ఐతే ఇది iphone ,ipad అలాగే మీ smartphone ఈ stylus pen కి సపోర్ట్ చేసేది అయి ఉంటె ఇబ్బంది లేదు అప్పుడు ఈ ట్రిక్ పని చేస్తుంది.
                                           ఈ పోస్ట్ నచ్చితే మీకు కావాల్సిన వారికీ కూడా షేర్ చెయ్యవచు. tags : #stylus pen| #S pen| #smartphones

Tuesday, November 11, 2014

windows task manager విశేషాలు చదవండి.

హాయ్ ఫ్రెండ్స్,
                               నా పేరు సంతోష్.ఈ పోస్ట్ లో #windows task manager ని ఎలా వాడలో చూద్దాం.మొదట దిని గురుంచి తెలుసుకుందాం అంటే ఎలా పనిచేస్తుంది ,దిని వల్ల ఉపయోగం ఏమిటి అన్న పలు విషయాలను చదవండి.
విండోస్ టాస్క్ మేనేజర్ అనేది మీ కంప్యూటర్ లో చాలా ముఖ్యమైన సాఫ్ట్వేర్.ఇది అన్ని సిస్టం లలో డిఫాల్ట్ గా install చేసి ఉంటుంది.ఇది కంప్యూటర్ లో ఉండే టాస్క్ లన్ని మేనేజ్ చేస్తూ ఉంటుంది.అంటే మీరు ఒకేసారి రకారకల టాస్క్లపై పని చేస్తున్నప్పుడు సిస్టం ఆగింది అనుకోండి అప్పుడు ఇది ఉపయోగపడుతుంది.
ఉదా.కి:మీరు ఒక ms-word,ms-excel,photoshop, వంటి వాటిలో ఎడిటింగ్ చేస్తూ మరొక వైపు windows media playerలో songs వింటూ,ఇంకో వైపు బ్రౌజరు ఓపెన్ చేసి google+,facebook వంటి websitesలో చాటింగ్ లు చేస్తూ ఇలా పలు టాస్క్ లు ఒకేసారి చేస్తూ ఉంటారు కదా అప్పుడు అనుకోకుండా సిస్టం ఆగుతూ ఉంటుంది.అటువంటి సమయంలో ఇది బాగా ఉపయోగపడుతుంది.దానికి మీరు కింది విధంగా చేస్తే ప్రతిసారి system hang  అయినపుడు అదేనండి సిస్టం అగుతునప్పుడు restart/refresh చెయ్యకుండా మీకు ఏ సమస్య లేకుండా ఏ టాస్క్ వల్ల సిస్టం నెమ్మది ఇస్తుందో దానిని అక్కడితో ఆపితే సిస్టం మళ్లి వేగంగా పనిచేస్తుంది.మరల ఆ టాస్క్ ని తెరిచి మిగతా పని చేసుకోవచ్చు. కాబట్టి ఎలా చేయాల్లో కింద చదవగలరు.ఇక్కడ ఇచ్చిన సమాచారం కేవలం అవగహన కోసమే.కింద ఇచ్చిన ఇమేజ్ లను అనుసరిస్తే మీ పని సులువు అవుతుంది.అలాగే ఇమేజ్ లో ఉండే గుర్తులు,సంఖ్యలు మొదలైనవి గమనించగలరు.
ఇక ఆసలు విషయానికి వెళ్దామా ఫ్రెండ్స్,
1.ముందుగా మీరు రకరకాల అప్లికేషనులు ఓపెన్ చేసి పని  చేస్తున్నారు అని అనుకోండి.కొంత మంది సిస్టం త్వరగా అంటే ఒక రెండు టాస్క్ లపై చేస్తున్నప్పుడు ఆగుతూ ఉంటాయి.మరి కొందరవి నాలుగు టాస్క్ లు కూడా సరిగా అవ్వవు ఐతే ఇలా అవ్వటానికి కారణం background లో మీకు తెలియని కొన్ని apps run అవుతూ ఉండటమే కనుక ఈ task manager అలాంటి సమస్యలని నివారించగలదు.ఐతే దానికి manual గా చేయాల్సి ఉంటుంది.
2.ముందే చెప్పినట్లు ఒక 5 టాస్క్ లు పై మీరు పని చేస్తున్నారు అప్పుడు మీ సిస్టం హాంగ్ లేదా అనుకోకుండా మద్యలో ఆగింది దానికి మీరు f5 ప్రెస్ చేస్తూ ఉంటారు అలా కాకుండా sleep లో పెట్టటం మంచిది ఇంకా అవ్వకపోతే టాస్క్ మేనేజర్ లోకి వెళ్లి చెయ్యాలి.అది ఎలా చేయాలో కింద ఇవ్వటం జరిగింది చుడండి.
3.మీ సిస్టం పై ఎప్పటి లాగే రకరకాల టాస్క్ లు లేదా అప్లికేషన్స్ ఓపెన్ చేసారు ఉదా.కి కింద ఇమేజ్ లో నేను ఓపెన్ చేసినా టాస్క్ లను చుడండి.
windows task manager,how to start windows task manager,how to open windows task manager,how to process task manager,how can i use windows task manager,how to you use the task manager,how to operate the windows task manager in windows,how to open task manager in windows 8
 4.పై ఇమేజ్ చూసారు కదా ఇలాగె మీరు చాలా టాస్క్ లను ఓపెన్ చేసి వాడుతూ ఉంటారు అప్పుడు సడన్ గా సిస్టం ఆగుతుంది అలాగే మీరు ప్రస్తుతం ఓపెన్ చేసి ఉన్న అప్లికేషను కి చెందినా title bar లో "Not responding" అని ఒకటి వస్తుంది.అలా వచ్చింది అంటే మీ system hang అయింది అని తెలుసుకోవాలి అప్పుడు sleep మోడ్ లో కొంచెం సేపు ఉంచి  మరల మాములుగా ఆ అప్లికేషను ని వాడవచ్చు ఇలా చేస్తే ఏం ఇబ్బంది ఉండదు ఐతే దిన్ని వల్ల కొన్ని సార్లు అంతాగా ప్రయోజనం ఉండకపోవచ్చు. అలాంటి అప్పుడు టాస్క్ బార్ పై మౌస్ పాయింట్ ని తీసుకోని వచ్చి రైట్ క్లిక్ చేస్తే కింద ఇమేజ్ చూపిన విధంగా వస్తుంది.
windows tips and tricks,smartphone tips and tricks,blog tips and tricks,apps tips and tricks,reviews,updates,
5.పై ఇమేజ్ లో విధంగా menu అనేది వస్తుంది అందులో 'start task manager' పై క్లిక్ చేస్తే కింది ఇమేజ్ లో విధంగా వస్తుంది.అందులో మీరు ప్రస్తుతం చేస్తున్న టాస్క్ లను చూపించటం జరుగుతుంది.అందులో ఏ టాస్క్ దగ్గరా not responding అని ఉందొ దానిని select చేసి end task పై క్లిక్ చేస్తే సరిపోతుంది ఐతే ఇక్కడ చేయటం వలన అంతవరకూ మీరు సేవ్ చేసినది మాత్రమే ఉంటుంది.
tech news,latest technology,digital technology,future technology,release dates,telugu technology,first-look,teaser,trailer,AMOLED,wi-fi,bluetooth,gadgets,latest,how to,how can,free download,
magazine,travel,video,audio,mp3 songs,photography,free,latest,numbers,emergency,breaking news,lifestyle,updates,movie,cinema,today prices,etc.,
6.పై ఇమేజ్ లు గమనించారు కదా ఐతే నాకు ఇక్కడ 'not responding' అని రాలేదు మీకు example కోసం పైన ఇమేజ్ లు చూపించటం జరిగింది.ఐతే మీరు 'not responding' లేదా సిస్టం నెమ్మది ఇస్తున్నపుడు అలాగే కీబోర్డ్ కొన్ని సార్లు సిస్టం నెమ్మదిగా ఉన్నప్పుడు మొరస్తుంది అలాంటి సమయంలో మౌస్ ని ఉపయోగించి పై ఇమేజ్ లలలో చూపిన విధంగా select చేసి తర్వాత end task పైన క్లిక్ చేస్తే సరిపోతుంది.
7.అంటే పై విదానం అనుసరిస్తే మీ system hang ఐనప్పుడు మీ సమస్యను మిరే సాల్వ్ చేసుకోగాలరన్న మాట .


                          ఈ పోస్ట్ మీకు కావలసిన వారికీ షేర్ చెయ్యగలరు .ఇంకా ఏమైనా tips and tricks కావాలంటే కామెంట్ లో తెలియచయండి.అలాగే ఇక్కడ ఏమైనా తప్పులు ఉన్న తెలపవచ్చు.ఈ పోస్ట్ చదివిన మీకు కృతజ్ఞతలు.


Tags : #windows task manager|#open task manager|#task manager free download

  

Thursday, October 23, 2014

PicsArt app గురుంచి తెలుసుకోండి.

picsart app free download from below stores

హాయ్ ఫ్రెండ్స్ ,

blogger,android app,top 10 apps,best android app,photo editor app,ios app,smartphone apps,windows app,tablet app,photography app,


                       ఈ రోజు PicsArt అనే app కి చెందిన విశేషాలు చూద్దాం.ఈ app అక్టోబర్ 14 ,2014వ తేదిన విడుదల చేయటం జరిగింది.దినిని free గానే డౌన్లోడ్ చేసుకోవచ్చు.దిని డౌన్లోడ్ చేసిన తర్వాత మీ స్మార్ట్ ఫోన్ పై ఇంస్టాల్ చేసి వాడుకోవచ్చు.ఇది ఫోటో ఎడిటింగ్ కి  చాలా అనుకూలంగా ఉన్నది.ఇంకెందుకు ఆలస్యం త్వరగా ఈ app ని డౌన్లోడ్ చేసుకోను మీ యొక్క క్రియేటివిటీ ని అందరికి చూపించండి.

                                   ఈ app ని పొందాలంటే కింద వున్నా పేర్లపై క్లిక్ చేస్తే నేరుగా వెళ్ళవచ్చు.ఈ app ని ప్రాదానమైన స్టోర్ లు అన్ని అందిస్తునై.
ఈ app కి చెందిన ప్రత్యకతలను కింద చదవగలరు.


 • ఈ app ని ఉపయోగించి ఎలాంటి వారుయైన తమ ఫోటోలను చాలా తేలికగా మార్పులు చేర్పులు చేయవచ్చు.
 • ఈ app లో చాలా ఎఫెక్ట్ టూల్స్ ఇవ్వటం జరిగింది వాటిని వాడి మీ సొంత ఫోటో లను ఆకర్షణగా మార్చవచ్చు.
 • ఎడిటింగ్ అయిన తర్వాత ఆ ఫోటోలను offline ద్వార facebook మరియు picsart లో షేర్ చేసుకోవచ్చు.
 • ఈ app ని 23 బాషలలో అందుబాటులోకి తెచ్చారు.
 • ఈ app ని స్మార్ట్ ఫోన్ , టాబ్లెట్ లపై కూడా వాడవచ్చు.
 • ఈ app ఒక్క google play నుండే 28లక్షలపైన డౌన్లోడ్లు అయినవి.
ఇక ఈ app కి చెందిన కొన్ని చిత్రాలను కింద చూడగలరు.

picsart app screenshots :


happy diwali,smartphone,smartwatch,today prices,android apps,app store,ios apps,iphone apps,tablet apps,web store,tech news,latest technology,tutorials,teaser,firstlook,release dates,reviews,gadgets,free download,free apps,today news,devices,features,

how to,how can,tips,tricks,install,download,bluetooth,wi-fi,software,free,today,latest,tech,festivals,education,shopping,greeting,wishes,celebrations,unboxing,increase blog traffic,earn money from online,seo tips,techniques,latest release smartphones,hot stills,wallpapers,images,pics,posters,movies,updates,cinema,and etc.,

travel,sports,tourism,web desing,programs,web technology,reviews,key features,functions,latest softwares,os,programming languages,tutorials,specifications,

magazine,cover page,latest apps,gadgets,technology,products,earn money,future apps,app store,web development,tutorials,

ఈ పోస్ట్ చదివిన మీకు ధన్యవాదాలు.ఈ పోస్ట్ ని మీకు తెలిసిన వారికీ కూడా షేర్ చెయ్యవచ్చు.


tags : #photography| #photo editor app| #smartphone apps

Saturday, October 11, 2014

minuum ios keyboard వివరాలు.

minuum ios app|minuum keyboard app|latest keyboard app|keyboard android app|app free download

హాయ్ ఫ్రెండ్స్ ,
                                 కీబోర్డ్ apps లో కొత్తగా మరొకటి వచ్చి చేరింది దాని పేరే మినూమ్.ఈ అప్ గూగుల్ ప్లే ,ఆపిల్ స్టోర్ మొదలైన వాటి నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు .ఐతే గూగుల్ ప్లే నుండి ఫ్రీ గా డౌన్లోడ్ చేయాలి అంటే ఈ పదం పై క్లిక్ చేయండి.#minuum android app మరియు iphone users ఐతే ప్రీమియం లో లబిస్తోంది కనుక కావాలంటే ఈ పదం పై క్లిక్ చేయండి #minuum ios app .
             ఈ app ని ఉపయోగించి మీరు చాలా వేగంగా టైపు చేయవచ్చు అలగే ఇది స్క్రీన్ కి తగ్గినట్లు దాని అంతటా అదే సర్దుకుంటుంది లేదా చేతులతో ఒకసారి సెట్ చేసిన సరిపోతుంది. ఈ కీబోర్డ్ fat గా వుండే ఫింగర్స్ వారికీ కూడా టైపింగ్ చేయడానికి చాలా బాగా పనిచేస్తోంది.ఇది అక్టోబర్ 7 న విడుదల చేయటం జరిగింది.విడుదలైన 3 రోజులోనే 11,683 మంది డౌన్లోడ్ చేసుకున్నారు .ఐతే డౌన్లోడ్ లు తక్కువగా ఉండటానికి కారణం ఇది ప్రీమియం లో అందిస్తూ వుండటం .ఆండ్రాయిడ్ వాడేవారికి 30 రోజులు ట్రయల్ వెర్షన్ అందిస్తోంది.తర్వాత 50 నుంచి 100 రూపాయిలు చేలించాలి.ఈ app ios 8 లో మరియు స్మార్ట్ వాచ్ లో కూడా టైపింగ్ కి ఎంతో చక్కగా ఉన్నది.
                       ఈ కీబోర్డ్ కి  చెందిన థీమ్స్ ని కూడా అందివటం జరుగుతోంది ఐతే కేవలం ios users కి మాత్రమే.
అలాగే ఈ కీబోర్డ్ 10 బాషల్లో అందుబాటులో వుంది.ఈ కీబోర్డ్ app ని ఇప్పటివరకు వచ్చిన వాటికీ బిన్నంగా తాయారు చేయటం విశేషం .ఇక చదివే కన్నా కింద ఇచ్చే ఇమేజ్ లను ,వీడియో లను చుస్తే మికే అర్ధం అవుతుంది.
            ఇచ్చట ఇచ్చిన సమాచారం కేవలం అవగాహన కోసమే.ఈ minuum app యొక్క ప్రత్యకతలను ఇమేజ్ ల ద్వార చూసి తెలుసుకోండి.
మినూమ్ అప్ వీడియో :

 
   మినూమ్ అప్ చెందిన ముఖ్యమైన ఇమేజ్ లు
    
apps,android apps,keyboard app,smartphone apps,apps free download,apps techniques,apps tips,apps news,latest apps,how to app,how can app,

free download,online apps,apps store,app free download,google play store,tech news,nokia apps,windowsphone apps,web store,

magazine,news,internet,online,web,bluetooth,virus,antivirus,today,latest,keywords,products,reviews,gadgets,smartwatch,kitkat,rear camera,latest laptop prices,today prices,

watches,stories,articles,movies,cinema,tickets,coupons,shopping,market,business,travel,sports,entertainment,news,tips,tricks,games,videos,audio,mp3,songs,downloads,settings,lifestyle,calendar,images,selfie,pics,wallpapers,posters,release dates,launch,unboxing,computer science,tutions,services,beautiful,designs,abstract,art,gallery,how to,how can,answers,questions,local,regional,all,country,settings,updates,browsers,system,wi-fi,usb,wireless,broadband,dongles,amoled,3G,2G,google trends,top 10,below ,in india,

ఈ పోస్ట్ చదివినా మీకు కృతజ్ఞతలు.ఈ పోస్ట్ ని మీకు కావలసిన వారికీ షేర్ చెయ్యవచ్చు.ఈ పోస్ట్ లో తప్పులు ఉన్న,సందేహాలు వున్నా కామెంట్స్ ద్వారా తెలియచేయవచ్చు.Tags : #minuum app| #keyboard apps| #smartphone apps

ఈ రోజు సిస్టం లో firewall setting ఎలా చెయ్యాలో చూడండి.

windows firewall|windows firewall settings|firewall setting

హాయ్ ఫ్రెండ్స్ ,
                          ఈ రోజు మనం విండోస్ ఫైర్ వాల్ సెట్టింగ్ ను ఎలా చేయాలో చూద్దాం.ఐతే ముందు ఈ windows firewall గురుంచి క్లుప్తంగా తెలుసుకుందాం.
విండోస్ ఫైర్వాల్ :
                           ఇది మీ సిస్టం ని ఎప్పుడు రక్షణగా ఉంచుతుంది.అంటే బగ్స్ నుండి కాపాడుతుంది అన్న మాట .అలాగే మీ సిస్టం లో antivirus ఇంస్టాల్ చేసినట్లు ఐతే అది తప్పకుండా దీనికి లింక్ చేయబడుతుంది .అంటే మీ సిస్టంలో వుండే ఫైర్ వాల్ వైరస్ లను అడ్డుకుంటింది .అసలు ఇది మొదట ఇంటర్నెట్ కనెక్షన్ ఫైర్వాల్ గా పిలవబడేది.దిని మొదట విండోస్ xp లో మైక్రోసాఫ్ట్ పెట్టటం జరిగింది తరవాత మిగతా వెర్షన్ లో కూడా జత చేసారు.
                                            ప్రస్తుతం విండోస్ 7 ని ఎక్కువ గా వాడుతునారు కనుక కింద ఇచ్చిన విండోస్ ఫైర్ వాల్ సెట్టింగ్ సమాచారాన్ని వారు గమనించగలరు.ఐతే ఇంకా ఈ ఫైర్వాల్ గురుంచి చదవాలంటే ఈ #firewall పదం పై క్లిక్ చేయండి. కింద ఇమేజ్ లను పెద్దవిగా చూడాలంటే వాటి పై క్లిక్ చేయండి.
ఇక అసలు విషయానికి వచ్చేద్దాం ఫ్రెండ్స్ .
1)మీ సిస్టం ని ఆన్ చేసిన తర్వాత డెస్క్టాపు పై వున్నా స్టార్ట్ మెనూ లోకి వెళ్లి 'windows' అని టైపు చేయండి.టైపు చేసారు కదా ఇప్పుడు అందులో వచ్చిన లిస్టు లో 'windows firewall' ని క్లిక్ చేయండి అప్పుడు మరొక స్క్రీన్ వస్తుంది .వాటిని కింద ఇమేజ్ లు చుస్తే అర్ధం అవుతుంది.ఇక ఇమేజ్ లో గుర్తులూని అనుసరించండి.
how to check my firewall settings,tips,tricks,windows firewall,how can i setup my firewall settings,how can i set firewall settings,magazine,tech news,updates,today technology

computer tips,internet tips,online shopping,free download,how to,how can,what to do,

  2)పై ఇమేజ్ రెండోది చూసారు కదా బాణం గుర్తులను గమనించారా ఒక దగ్గర connected దానికింద ఉన్నదాంట్లో not connected అని వుంది అంటే మీకు ఇంట్లో ఇంటర్నెట్ కనెక్షన్ వుంటే connected పెట్టి on లో ఉంచాలి అలాగే కింద not connected కూడా connected లో  పెట్టవచ్చు ఐతే దానికి కొన్ని సెట్టింగ్స్ మార్చాల్సి వుంటుంది .పై ఇమేజ్ home మరియు public networks అనేవి ఎప్పుడు green లో వుంటే మీ సిస్టం ఎప్పుడు రక్షణలో ఉన్నట్లే.అంటే మీ అనుమతి లేకుండా ఏది కూడా firewall కి లింక్ అవ్వదు అన్నమాట.
3)ఈ firewall ని manualగా turn on ,turn off కూడా చేయవచ్చు .ఐతే ఎప్పుడు turn on లో ఉంచాలని మర్చిపోవదు ఎందుకంటే ఇది hackers and softwareల ద్వార వచ్చే వైరస్ లనుండి కాపాడుతుంది.ఇక కింద వరుస ఇమేజ్ లు చుస్తే మికే అర్ధం అవుతుంది.
software updates,apps free download,free softwares,top 10,below 20,000,today prices,

పై ఇమేజ్ చూసారా అందులో change notification setting లేదా turn windows firewall on or off దేనిపైన క్లిక్ చేసినా కింది విధంగా తరవాత వస్తుంది.అందులో సెట్టింగ్స్ ని కింది ఇమేజ్ లో చూపినట్లు పెట్టండి అంతే సరిపోతుంది.
gadgets,tech news,smartphones,latest,first-look,teasers,lifestyle,magazine,news,products,reviews,today technology,future technology,search engine optimization,make money,online prices,best buy,official website,
4)పై ఇమేజ్ చూపిన విధంగా పెట్టారు కదా ఇప్పుడు కింద వున్నా 'ok' పై క్లిక్ చేయండి అప్పుడు పై నుంచి రెండో ఇమేజ్ లో చూపిన విధంగా వస్తుంది.

                                       ఈ పోస్ట్ చదివిన మీకు కృతజ్ఞతలు.ఈ పోస్టులో తప్పులున్నా,సందేహాలు వున్నా కామెంట్ ద్వార తెలియచేయవచ్చు.ఇక ఈ పోస్ట్ ని మీకు తెలిసినా వారికీ షేర్ చెయ్యగలరు.Tags : #firewall setting| #windows| #tech news

Friday, October 10, 2014

internet.org ఆవిష్కరణ ఛాలెంజ్ చేస్తోంది.మిగతా విషియాలు కింద చదవండి.

facebook founder|innovation challenge|innovation challenge 2014|tech news|facebook announces innovation

హాయ్ ఫ్రెండ్స్,
                          ఫేస్ బుక్ ఫౌండర్ అయిన మార్క్ జుకర్ బుర్గ్ ఇండియా లో కొన్ని తరగతులు ప్రజలు చాలా దిన అవస్తలో వున్నారని గ్రహించి ఇన్నోవేషన్ ఛాలెంజ్ పేరుతో పోటి పెట్టడం జరుగుతోంది దానికి చెందిన సమాచారం కోసం #innovation challenge విక్షిచండి .ఇక విక్షించాలి అనుకుంటే ఇక్కడే క్లిక్ చేయండి.
సైట్ లో వెళ్ళగానే కింది విదంగా page లో కనిపిస్తుంది.అది ఎలాగో కింద ఇమేజ్ లు చుస్తే అర్ధం అవుతుంది.వాటిలో ప్రతి అంశాలను జాగ్రత్తగా చదవండి.ఈ పోటిలో గెలిచినవారికి మార్చ్ 2015 నా బహుమతిని ఇవ్వనునారు. 


facebook announces,innovation challenge,tips,tricks,how to,today prices,internet,reviews,release dates,settings,online shopping,gadgets,apps,tech news,today news,today technology
facebook announces,innovation challenge,tips,tricks,how to,today prices,internet,reviews,release dates,settings,facebook founder,google account,facebook account,gmail account,google news,
facebook announces,innovation challenge,tips,tricks,how to,today prices,internet,reviews,release dates,marketing,finance,online prices,tech news,today news,today technology
facebook announces,innovation challenge,innovation challenges,facebook updates,facebook news,google news,how to add,how to delete,first-look,
facebook announces,innovation challenge,tips,tricks,how to,today prices,internet,reviews,release dates,gossips,movies,rumors,converters,free download,unboxing,features,
facebook announces,innovation challenge,tips,tricks,how to,today prices,smartphones,android apps,noble prize winners,gadgets,apps,tech news,today news,today technology,audio,google products,accounts,online,internet,

ఈ పోస్ట్ చదివిన మీకు కృతజ్ఞతలు.ఇక ఈ పోస్ట్ ని మీకు తెలిసినా వారికీ కూడా షేర్ చేసి పంపించవచ్చు.Tags : #fb updates| #tech news| #challenges

Thursday, October 9, 2014

HTC desire eye విడుదలైంది.

htc desire eye overview|htc desire eye price in india|htc desire eye features|htc desire eye specifications|reviews

హాయ్ ఫ్రెండ్స్ ,
                       ఈ desire eye మోడల్ ని htc అక్టోబర్ 9న విడుదల చేసింది.ఈ మోడల్ లో 13 మెగా పిక్సెల్ కెమెరా వాడటం జరిగింది.అలాగే డ్యూయల్-LED ఫ్లాష్ కూడా ఏర్పాటు చేసినట్లు కంపెనీ తెలిపింది.
                 ఇక కెమెరా లు దీంట్లో రెండు రకాలు వున్నాయి.అందులో వెనుకా వుండే కెమెరాలో 28mm,ముందరి కెమెరాకి 20mm లెన్స్ లు వాడటం జరిగింది.ఇంకా ఈ స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ వెర్షన్ అయిన కిట్ కాట్ ని అమర్చటం కూడా జరిగింది.ఈ మోడల్ ప్రత్యేకత ఏమిటంటే వాటర్ లో 1 మీటర్లోతు పాటు 30నిమషాలు ఉంచవచ్చు.
ఈ మోడల్ లో 5.2 డిస్ప్లే కలిగి వున్నది.దిని ధర ఇండియా లో ప్రస్తుతం 45,000రూ.పైలా లోపు వున్నది.ఐతే మార్కెట్ బట్టి ధరల్లో మార్పు ఉండవచ్చు.online shopping లేదా e-commerce వెబ్ సైట్ లు లోఈ మోడల్ ధరల్లో మార్పుని గమనించగలరు.
                               ఇచ్చట ఇస్తున్న సమాచారం కేవలం అవగాహన కోసమే.ఈ మోడల్ కి చెందిన మర్రిన్ని ప్రత్యేకతలను కింద చూడగలరు.

htc desire eye specifications : 

htc,htc desire,htc desire eye,htc eye,htc smartphones,htc smartphone price,htc smartphone review,release date,rear camera,dual-sim,android kitkat,2G,3G,4G,mobile network,front camera,gadgets,preview,overview,latest,how to,how can,online shopping,tips,tricks,settings,

display : 5.2 inches ;
os :android v4.4(kitkat) ;
rear camera : 13MP ;
front camera :13MP ;
chipset : qualcomm snapdragon 801 ;
processor : 2.3GHz quad-core krait 400 ;
RAM : 2GB ;
glass : corning gorilla glass 3 ;
preloaded apps,sensors : yes ;
GPU : adreno 330 ;
inbuilt memory : 16GB ;
expandable memory up to : 128GB ;
battery : li-ion 2400 mAh ;
network support : 2G, 3G, 4G ;
wi-fi, bluetooth, usb, nfc, fm : yes ;Tags : #htc| #htc desire| #latest smartphones

Tuesday, October 7, 2014

విండోస్ 10ని ఎలా ఇంస్టాల్ మరియు డౌన్లోడ్ చేయటం

windows10|windows10 free download|downlaod windows 10|windows 10 preview

హాయ్ ఫ్రెండ్స్ ,
                   గత సెప్టెంబర్ 30న విండోస్8 కి అప్డేట్ వెర్షన్ గా విండోస్ 10ని తెస్తునట్లు ప్రకటించింది మైక్రోసాఫ్ట్.ఈ సమాచారాన్ని విండోస్ ఆఫిసిఅల్ బ్లాగ్ ద్వారా కూడా తెలిపింది.ఈ వెర్షన్ ని 2015నుండి మార్కెట్ లోకి తెస్తునట్లు సమాచారం.ఇచ్చట ఇచ్చిన ఇమేజ్ లు పెద్దవిగా చూడాలంటే వాటి పై క్లిక్ చేయండి.
విండోస్ 10 సాంకేతిక విషయాల్ని అర్ధం చేసుకోండి :
                      విండోస్ కి చెందిన ఈ కొత్త వెర్షన్ న్ని మీ సిస్టం లోఎక్కించే ముందు కొన్ని జాగర్తలు తీసుకోవటం చాలా ముఖ్యం.ఈ ఆపరేటింగ్ సిస్టంలో చాలా మార్పులు చెయ్యటం జరిగింది.అందులో బాగంగానే windows feedback app ని పెట్టటం జరిగింది.దీనితో మైక్రోసాఫ్ట్ తను డిజైన్ చేసిన ఈ ఆపరేటింగ్ సిస్టంలో  మార్పులు చేర్పులు చేసి మరింత బాగా పనిచేసే విధంగా చెయ్యాలని బావిస్తునట్లు సమాచారం.
                       విండోస్ 10లో చాలా కొత్త ఫీచర్స్ ని జత చేయటం అందులో ముఖ్యంగా start menu లో వుండే వాటిని ఇక్కడ టైల్స్ రూపంలో చూడవచ్చు.అలాగే file explorer మరియు search ఫీచర్స్ బారి నూతన విధంగా మార్పులు చేసింది మైక్రోసాఫ్ట్.ఇంకా విండోస్ mutliple విండోస్ ఓపెన్ చేసి వాడె విదానం చాలా ఆకర్షనియంగా వుంటుంది.దాంట్లో బాగమే కింది ఉదాహరణగా ఇచ్చిన ఇమేజ్.
windows 10,windows 10 download,download windows 10,windows 10 technical preview,free download,windows 10 product key,tips,tricks,release date,reviews,
 హెచ్చరిక :
ఈ వెర్షన్ ని సిస్టంలో ఎక్కించే ముందు పాత దానిని పూర్తిగా backup చేసి వుంచుకోవటం చాలా అవసరం.ఎందుకంటే కొందరు ఈ వెర్షన్ ని ఎక్కించి తరవాత వాడటం రాక మల్లి పాత వెర్షన్ కోసం వెతకాలి అంతక ముందు ఈ backup చేసి వుంచుకుంటే మంచిది.
విండోస్ 10 టెక్నికల్ ప్రివ్యూ ని డౌన్లోడ్ చేయండి ఇలా :
1.కింద ఇచ్చిన లింక్ సహాయంతో windows insider program లో join అవ్వండి.(గమనిక : join అవ్వాల అన్నది మీ ఇష్టం )
2.సిస్టం లో విండోస్ 10న్ని ఎక్కంచాలి అంటే ఇవి తప్పకుండా వుండాలి .
 • processor : 1GHz or higher ;
 • free hard disk space : 16GB ;
 • RAM : 1GB(32-bit) , 2GB(64-bit) ;
 • microsoft account and internet access ;
 • graphics card : microsoft directx 9 graphics device with WDDM driver
ఈ వెర్షన్ కేవలం మూడు బాషలలో డౌన్లోడ్ కి అందుబాటులో వున్నది .ఆ బాషలు english,brazilian portugese,simplified chinese.అంటే ఈ os మూడు బాషలలో వుంటుంది అన్నామాట.
english - 32bit ,english - 64bit అలాగే మిగతాబాషలకు చెందినవి డౌన్లోడ్ చేయాలి అంటే కింద లింక్ పై క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. 
ఈ లింక్ లోకి వెళ్ళినప్పుడు పేజి లో కింది ఇమేజ్ లో చూపిన విధంగా వస్తుంది గమనించండి.
windows 10,windows 10 download,download windows 10,windows 10 technical preview,free download,windows 10 product key,tips,tricks,release date,reviews,
పై ఇమేజ్ ని గమనించారా వాటిని బాగా చదివి అనుసరించాలి.ఇక డౌన్లోడ్ సందర్బంలో మరో ముఖ్యమైనది ప్రోడక్ట్ కీ అది కూడా ఇక్కడ ఇవ్వటం జరిగింది.
మిగతా సమాచారం మీ కోసం :
ఒకసారి డౌన్లోడ్ అలాగే ఇంస్టాల్ పూర్తీ ఐతే updates ఆటోమేటిక్ గా జరిగిపోతాయి.ఈ os కి చివరి తేది ఏప్రిల్ 15 2015 వరకు అని మైక్రోసాఫ్ట్ ప్రకటించింది.
                                        ఈ పోస్ట్ చదివిన మీకు కృతజ్ఞతలు.ఈ పోస్ట్ ని మీకు తెలిసిన వారికీ షేర్ చెయ్యవచ్చు.ఇలా అనడానికి కారణం అందరు కొంచెమైన టెక్నాలజీ కి చెందిన సమాచారం చదువుతారు అని నా ఉద్దేశం ఎం అంటారు.
                                               ఇక ఈ పోస్ట్ లో తప్పులు ,సలహాలు,మొదలైనవి తెలియచేయాలి అంటే కామెంట్స్ ద్వార తెలియ చెయ్యవచ్చు.  


Tags : #windows10| #microsoft windows

flipkart లో అందుబాటులో ఉన్న asus zenfone 5

asus zenfone5 review

హాయ్ ఫ్రెండ్స్,
                             ఈ ఏడాది asus నుండి స్మార్ట్ ఫోన్ మోడల్ లో వచ్చినదే zenfone5.ఈ మోడల్ లో కొన్ని కలర్స్ ఇండియా మార్కెట్ లోకి తేవటం జరిగింది.ఐతే వీటిని flipkart ద్వార అమ్మకాలు చేయబడుతోంది.ఇక లబించే రంగులు వైట్,బ్లాక్,పింక్,గోల్డ్ .అలాగే వీటిని మెమరీ ఆదారంగా ధరలని విభజించారు.అందులో బాగంగా ఈ స్మార్ట్ ఫోన్స్ ని 8GB , 16GB గా నిర్ణయించారు.దీనికి గొరిల్లా గ్లాస్ వాడటం జరిగింది.అంతే కాక టచ్ స్క్రీన్ కూడా ఎంతో నూతనం మైనది ఏర్పాటు చేసారు.అలాగే దీనిని కొనుగులు చేసిన వారికీ ఫ్లిప్ కవర్ లు అందివ్వటం జరుగుతుంది అవి ఫోన్ కి అమ్మర్చిన తర్వాత కాల్స్ వచ్చినపుడు వాటిని తెరవకుండా మాట్లాడుకోవచ్చు.

                                                  ఇక ఈ ఫోన్ వెనుకా బాగానికి సిరమిక్ తో కూడిన మెటల్ తో అందంగా ఉండేటట్లు డిజైన్ చేయటం తో పాటు వాటిని మార్చుకునే సదుపాయం కూడా వుంది.ఈ మోడల్ కి వెనుకా అమ్మర్చే ఈ మూతలు బాగునై అని చెప్పవచ్చు.వీటినే zen case అని పిలవటం జరుగుతోంది.                    ఇందులో ఇంటెల్ ప్రాసెసర్ వాడటం వలన చాలా రకాల పనులు ఒకేసారి చెయ్యటనికి వీలుగా ఉంటుంది.
                                       ఈ మోడల్ లో వున్నా స్క్రీన్ ని ఒక్క ఫింగర్స్ తోనే కాక చేతికి గ్లౌజులు ధరించి కూడా టచ్ పనిచేస్తువుండటం విశేషం.అందరు కోరుకునే ఇంటర్నెట్ స్పీడ్ ని 42 mbps hspa+ వుండటం వల్ల డౌన్లోడ్ లు ,వీడియోలు మొదలైనవాటికి అడ్డంకులు లేవు అని చెప్పవచ్చు.
                                                చివరిగా ధరల విషియానికి వస్తే ఈ మోడల్ 8GB 10,000రూపై ల లోపు,16GB 13,000రూపై లోపు కంపెనీ flipkart ద్వారా అందిస్తోంది.zenfone 5 వీడియో ని కింద చూడగలరు.ఇక ఇచ్చట ఇస్తున్న సమాచారం కేవలం అవగాహన కోసమే.ఐతే ఈ మోడల్ ధరలు మార్కెట్ బట్టి మారవచ్చు కనుక గమనించి కొనుగోలు చేయండి.

 ఈ మోడల్ యొక్క ధరల్లో మార్పుని తెలుసుకోవాలంటే పైన flipkart పై క్లిక్ చేయండి.కింద ఇమేజ్ లో ఈ మోడల్ కి చెందిన ప్రత్యేకతలను గమనించండి.
today price,latest smartphones,flipkart,online shopping,tricks,tips,reviews,gadgets,price,how to,free download,video,audio,first-look,introducing,teaser,trailor,asus,


tags : #zenfone 5| #flipkart| #smartphone

Monday, October 6, 2014

సామ్ సంగ్ గాలక్సీ కోర్ 2 వివరాలు.

samsung galaxy core2 latest price|samsung smartphones today price

హాయ్ ఫ్రెండ్స్
                               ఈ మోడల్ ని సామ్ సంగ్ ఈ ఏడాదిలోనే విడుదల చేసింది.ఇది online shopping లేదా దగ్గరలో మొబైల్ స్టోర్స్ లబిస్తుంది.ఐతే మార్కెట్ బట్టి ధరల్లో మార్పు ఉండవచ్చు.అలాగే ఇచ్చట ఇస్తున్న సమాచరం కేవలం అవగాహన కోసమే .ఇక ఈ మోడల్ లో లబించే ప్రత్యేకతలు ఏమిటంటే ఇది ఆండ్రాయిడ్ కి చెందిన వెర్షన్ కిట్ కాట్ 4.4 అలాగే 4.5 inches డిస్ప్లే తో వస్తుంది.ఇక దిని ప్రాసెసర్ విషియానికి వస్తే క్వాడ్-కోర్ 1.2GHz వాడటం జరిగింది అలాగే li-ion 2000 mAh సామర్ద్యం గల బాటరీ ని వాడటం జరిగింది దీంతో మ్యూజిక్ చాలా సేపు వినవచ్చు.samsung galaxy core 2,galaxy core2,today price,latest,how to,how can,reviews,release date,preview,first-look,unboxing,reveals,teaser,trailor,tips,tricks,android kitkat,dual-sim,rear camera,quad-core,below,top,processor,display,java,gps,bluetooth,wlan,Tags: #galaxy core2| #flipkart| #snapdeal

Sunday, October 5, 2014

గూగుల్ క్రోమ్ తో పేజి ర్యాంక్ తెలుసుకొవాలని వుందా.

how to view pagerank using google chrome

హాయ్ ఫ్రెండ్స్ ,
                             రోజు సిస్టం ఆన్ చేయటం దాంట్లో ఏదోక బ్రౌజరుని ఓపెన్ చేసి కావలసిన సమాచారం చూసుకోవటం ఇంకా డౌన్లోడ్ లు చేయటం.అవును ఫ్రెండ్స్ బ్రౌజరు లో వాడటానికి చాలా సదుపాయాలు వున్నాయి అవి ఎందుకు వాడుకో కూడదు .అవును అవి మీరు వాడవచ్చు.మీరు గూగుల్ క్రోమ్ బ్రౌజరు వాడుతున్నారా ఐతే పలానా వెబ్ సైట్ కి చెందిన ర్యాంక్ ఎంతో తెలుసుకోవాలని వుంటే మరి ఆలస్యం ఎందుకు కింద ఇచ్చిన సమాచారాన్నిచదవండి.చిన్న విషయం చదివింది పూర్తీగా అర్ధం అవుతుంది చెయ్యగలను అనుకుంటేనే చేయండి.ఒక పాయింట్ చదివి మిగతాది చదవకుంట వదిలేసినా చెయ్యలేరు ఏమంటారు.ఇక విషియానికి వస్తాను.
ఇక్కడ ఇచ్చిన ఇమేజ్ లు పెద్దవిగా చూడాలంటే వాటి పై క్లిక్ చేయండి.
1.మీ సిస్టం కి ఇంటర్నెట్ కనెక్షన్ పెట్టుకుని వుంటే గూగుల్ క్రోమ్ బ్రౌజరు ని ఓపెన్ చేయండి.
2.ఏంటి సిస్టం లో బ్రౌజరు లేదా ఐతే ఈ లింక్ క్లిక్ చేయండి దానితో నేరుగా డౌన్లోడ్ చెయ్యవచ్చు.
                                            http://www.google.com/chrome/browser/ 
3.పైన లింక్ లోకి వేలిన తర్వాత అక్కడ డౌన్లోడ్ క్రోమ్ అని వుంటుంది దాని పై క్లిక్ చేయండి.
4.డౌన్లోడ్ పూర్తియింది కదా ఇప్పుడు అది ఎక్కడ సేవ్ అయిందో అక్కడికి వెళ్లి ఆ సెటప్ ని install చేయండి.
5.ఇంస్టాల్ పుర్తినట్లు వుంటే మీ desktop పై క్రోమ్ ఐకాన్ కనిపిస్తుంది.ఇప్పుడు దాని పై క్లిక్ చేయండి.
6.బ్రౌజరు ఓపెన్ చేసారు కదా దాంట్లో  అడ్రస్ బార్ కింద apps అని వుందా వుంటే దాని పై క్లిక్ చేయండి తర్వాత ఒక పేజి వస్తుంది.
7.ఆ apps అని లేక పోతే కింద చూపిన ఇమేజ్ లు అనుసరించండి.కింద ఇమేజ్ ల్లో గుర్తులను,సంఖ్యలను,పదాలను మొదలైనవి గమనించి చేస్తే పని సులువు అవుతుంది. 
    8.పై ఇమేజ్ చూసారా అందులో నెంబర్లని చుడండి ఆ వరుసలో క్లిక్ చేస్తూ వెళ్ళితే కొత్త విండో ఓపెన్ అవుతుంది.అందులో కింది ఇమేజ్ విదంగా వస్తుంది.అందులో సెట్టింగ్ పై క్లిక్ చేయాలి.

9.సెట్టింగ్ క్లిక్ చేస్తే మరొక పేజి వస్తుంది అందులో కింది ఇమేజ్ లో గుర్తించిన విధంగా చేయండి అప్పుడు 'apps' ఉండటాన్ని అడ్రస్ బార్ కింద చూడవచ్చు .అది ఎలాగో చుడండి.


10. పైన చూసారు కదా ఇప్పుడు apps అని రావటాన్ని. దాని పై క్లిక్ చేయండి.
                 ఇప్పటివరకు చేసింది ఒక ఎత్తు ఇప్పుడు అసలుదానికి వెళ్తునం ఫ్రెండ్స్ మీరు సిద్దమేనా .ఐతే మొదలు పెట్టండి.
11.apps పైన క్లిక్ చేసారు కదా వెంటనే ఒక పేజి వస్తుంది అందులో 'store' ని వుంటుంది దానిని ఎంచుకోవాలి.కింద ఇమేజ్ చుస్తే అర్ధం అవుతుంది.
12.పై విదంగా చేసారు కదు ఇప్పుడు ఒక పేజి ఓపెన్ అవుతుంది.అందులో search వుంటుంది దాంట్లో  pagerank లేదా pagestatus అని టైపు చేసి enter లేదా go సింబల్ పై క్లిక్ చేస్తే కొన్ని టైపు చేసిన పదాలుకి చెందిన add-ons వస్తాయి వాటిలో నచ్చిన ఒక దానిని install చేస్తే సరిపోతుంది .తర్వాత మీ బ్రౌజరు రీస్టార్ట్ చేసి మీకు నచ్చిన వెబ్ సైట్ కి వెళ్లి గాని లేదా మీకు పర్సనల్ గా వెబ్ సైట్ వున్నా దానికి సంబందించిన ప్రస్తుత pagerank తెలుసుకోవచ్చు.
కింద వున్నా వరుస ఇమేజ్ లను చుస్తే తెలుస్తుంది.


    పైన ఇమేజ్ చూసారా ఫ్రీ అన్న దాని పై క్లిక్ చెయ్యగానే add or cancel అని వస్తుంది .మీకు add-on కావలంటే add పై క్లిక్ చేయండి.ఇప్పుడు అది ఇంస్టాల్ అవుతుంది .ఇంస్టాల్ అయిన విషియం తెలియటం కోసం new tab పై క్లిక్ చేయాలి లేదా బ్రౌజరు మొత్తని క్లోజ్ చేసి మళ్లి ఓపెన్ చేస్తే ఎలా మార్పు వుంటుందో చూడవచ్చు.అలాగే pagerank కూడా ఎలా చూడాలో కింది ఇమేజ్ లు చుస్తే తెలుసుతుంది.

పై ఇమేజ్ మొత్తం చూసారు కదా  ఇక్కడ facebook rank ని ఉదాహరణకు చూపించటం జరిగింది .అలాగే మీకు నచ్చిన సైట్ ర్యాంక్ చూడాలంటే చెయ్యవచ్చు.

                                                  ఇచ్చట ఇచ్చిన సమాచారం కేవలం అవగాహన కోసమే.ఈ పోస్ట్ మీకు తెలిసిన వారికీ షేర్ చెయ్యగలరు. ఈ పోస్ట్ చదివిన మీకు నా కృతజ్ఞతలు.ఈ పోస్ట్ లో ఏమైనా తప్పులు వున్నా,సందేహాలు వున్నాకామెంట్స్ ద్వారా తెలపగలరు.

Tags : #pagerank| #google chrome| #tech news| #satyameva jayate

Friday, October 3, 2014

మీకు ఇంటర్నెట్ కనెక్షన్ కలిగి ఇంకా ఇంటెల్ ప్రాసెసర్ వాడుతుంటే ఇది తప్పక చదవండి.

check your bandwidth speed|broadband speed|internet speed test

హాయ్ ఫ్రెండ్స్,
                                  మీ సిస్టం కి ఇంటర్నెట్ బ్రాడ్ బ్యాండ్ కనెక్షన్ పెట్టించుకున్నారా .నెల నెల చాలా బిల్ లు కడుతన్నారా .కనెక్షన్ తీసుకున్నపుడు చాలా కంపెనీలు 3.1 MBPS ఇస్తాం అంటూ చెప్పుతై .దానికి నచ్చి కొనుకొని ఇంటికి వచ్చి వాడిన తరవాత చాలా తక్కువ స్పీడ్ ని ఇస్తూ ఉంటాయి.ఆ స్పీడ్ వచ్చేది ప్రాంతల బట్టి కూడా ఆదారిపడి వుంటుంది. అది ఒక వైర్ లైన్ ,వైర్ లెస్ , రూటర్ ఏమైనా సరే తక్కువ స్పీడ్ వస్తు వుంటై .ఇక స్మార్ట్ ఫోన్ లో వాడె ఇంటర్నెట్ కూడా ఎంత స్పీడ్ వస్తోందా తెలియదు.ఐతే మీ లాప్ టాప్ ,డెస్క్టాప్ , టాబ్లెట్ ల్లో ఇంటెల్ ప్రాసెసర్ తో పాటు ఇంటర్నెట్ కనెక్షన్ ఆన్ లో ఉంచితే ఇక్కడ చెపేది చేయటం వల్ల మీ పరికరాల్లో ఇంటర్నెట్ ఎంత స్పీడ్ వస్తోంది అనేది తెలుసుకోవచ్చు. ఇది ఒక్క మీ ఇంట్లో వుండే కంప్యూటర్ తాలుక ఇంటర్నెట్ స్పీడ్ నే కాక బయట ఇంటర్నెట్ కేఫ్ లో కూడా ఎంత స్పీడ్ వస్తోందో టెస్ట్ చెయ్యవచ్చు. అలాగే మీరు ఫోన్ కనెక్షన్ లేదా dongles తో ఇంటర్నెట్ వాడిన ఇది చెయ్యవచ్చు.
ఐతే ఇక ఆసలు విషియానికి వెళ్తునాను ఫ్రెండ్స్.ఒక చిన్న సమాచారం ఇచ్చట ఇమేజ్ లు పెద్దవిగా చూడాలంటే వాటి పై క్లిక్ చేయాలి.
1.ఇది చేసే ముందు ఒకసారి ఇంటర్నెట్ కనెక్షన్ సరిగ్గా వుందోలేదో చూసుకోండి లేకపొతే పెట్టండి.
2.పెట్టారు లేదా చూసారు కదా ఇప్పుడు మీ సిస్టం లో వుండే బ్రౌజరు(firefox,chrome,safari,opera,internet explorer)లో ఏదైనా ఒకదాని ఓపెన్ చేసి ఈ పోస్ట్ లో వున్నా #speed test అనే ఈ పదం పై క్లిక్ చేస్తే నేరుగా మీరు ఏమి చెయ్యాలో అక్కడి కి  తీసుకుని వెళ్తుంది.ఇలా కాకుండా మరొక విదానం తో ఐతే కింది పాయింట్ నుండి అనుసరించండి.
3.ఇప్పుడు మీ బ్రౌజరుని తెరిచారు కదా అక్కడి అడ్రస్ బార్ లో  ఈ లింక్ ని  టైపు చేసిన లేదా ఇక్కడే click చేసిన కూడా ఫలితం ఉంటుంది http://www.intel.in/content/www/in/en/homepage.html ఇలా చేసిన వెంటనే కింది విదంగా తేరా వేస్తుంది.
internet,speed,bandwidth speed test,broadband speed test,telugu technology,tech news
4.పై ఇమేజ్ చూసారు కదా ఆ విధంగా తేరా వస్తుంది.అందులో 'menu' పై క్లిక్ చేస్తే వాటిలో వుండే మిగతా ఆప్షన్ లు కనిపిస్తాయి దాంట్లో 'topics' అనే విబాగం ఎంచుకోవాలి.అది ఎలాగో కింద ఇమేజ్ లో చుడండి.
internet,speed,bandwidth speed test,broadband speed test,telugu technology,tech news
5.topics ని ఎంచుకున్న వెంటనే పక్కన మరొక తేరా వస్తుంది అందులో research అనే category లో వుండే tech tips ని సెలెక్ట్ చెయ్యాలి.అది ఎలాగో కింది ఇమేజ్ లో చుస్తే అర్ధం అవుతుంది.
internet,speed,bandwidth speed test,broadband speed test,telugu technology,tech news
 6.tech tips క్లిక్ చేసిన వెంటనే మరొక తెర వస్తుంది అందులో ఈ కింది ఇమేజ్ లోని బాణం గుర్తును గమనించండి .ఆ గుర్తు చూపిన దానిపై క్లిక్ చేయండి.ఇప్పుడు మరొక తేరా వస్తుంది అందులో స్టార్ట్ పై క్లిక్ చేస్తే మీ నెట్ ఎంత స్పీడ్ లో ఉందో చూపిస్తుంది.
Note : 2 వ పాయింట్ లో #speed test పై క్లిక్ చేసిన వెంటనే వచ్చే పద్దతి కూడా ఇదే కనుక ఇక్కడ ఇచ్చే ఇమేజ్ లను చూడగలరు.
internet,speed,bandwidth speed test,broadband speed test,telugu technology,tech news

internet,speed,bandwidth speed test,broadband speed test,telugu technology,tech news

internet,speed,bandwidth speed test,broadband speed test,telugu technology,tech news
7.చూసారు కదా పై ఇమేజ్ లు 138.2 kbps అని వున్నాది గమనించార అక్కడ వున్నా start బటన్ మళ్లి కొంత సేపటి తర్వాత క్లిక్ చేస్తే స్పీడ్ లో మార్పులను చూపిస్తుంది.దానికి మరో ఇమేజ్ ని కింద చుడండి.
internet,speed,bandwidth speed test,broadband speed test,telugu technology,tech news
8.ఇలా ఎన్ని సార్లు అయిన స్పీడ్ టెస్ట్ చేసుకోవచ్చు అలా అని సమయాన్ని  అంత దీనికి కేటా ఇంచటం మంచిది కాదు.ఐతే క్లిక్ లు చేసిన ప్రతిసారి ఒకేలా ఉండక పోవచ్చు అని పైన చుస్తే అర్ధం అవుతుంది.


                                      ఇచ్చట ఇస్తున్న సమాచారం కేవలం అవగాహన కోసమే.ఈ బ్లాగ్ కి వచ్చి పోస్ట్ చదివిన మీకు కృతజ్ఞతలు.ఇక దినిని మీకు తెలిసిన వారి అందరికి పంపించగలరు.
                  Tags : #broadband speed test| #bandwidth speed test| #tech news

ఇండియా మార్కెట్ లోకి రష్యా ఫోన్ వస్తోందా!

yotaphone 2014 launch soon in india!

 హాయ్ ఫ్రెండ్స్ ,                                 

                                      రష్యా కి చెందిన ప్రముఖ మొబైల్ కంపెనీ యోటఫోన్ కొత్త మోడల్ ని ఇండియా లో కూడా అమ్మకానికి పెడుతోంది అనే విషయం ఇంకా తెలియాల్సి వుంది. ఐతే కంపెనీ తన ప్రస్తాన్నని గత 2013లో ప్రారంబించటం విశేషం.దినిని flipkart మిగతా కంపెనీ ఫోన్ లు అయిన motorola ,xiaomi ,asus,spice వంటి తరహా లోనే exclusive గా అందిస్తుంది అని  సమాచారం.
                        ఐతే కంపెనీ అదికరంకంగా కూడా ఎటువంటి సమాచారాన్ని flipkart ద్వారా అందిస్తునట్లు కానీ విడుదల తేదీ కానీ ప్రకటించలేదు.ఈ మోడల్  డ్యూయల్-స్క్రీన్ కలిగి ఉండబోతోంది అని మరొక సమాచారం.
ఈ మోడల్ ని ప్రస్తుతం యోటఫోన్ 2014 గా పిలవటం జరుగుతోంది.
                       అలాగే దీంట్లో కొత్త రకంగా ఇంకా మంచిగా పనిచేసే హార్డువేర్ మరియు సాఫ్ట్వేర్ లు వాడినట్లు సమాచరం.ఇంకా ఇందులో e-ink డిస్ప్లే వాడటం ద్వార పూర్తీ క్వాలిటీ టచ్ అనుబవం కలుగుతుంది.ఇక యోటఫోన్ గత మోడల్ ని యూరోప్ లో విడుదల చేసింది.ఇక 2015కల్ల గ్లోబల్ గా విస్తరించాలి అని బావిస్తోంది.
                    ప్రస్తుతం ఈ యోటఫోన్ 2014 గా వున్నా ఈ మోడల్ క్వాడ్-కోర్ స్నాప్ డ్రాగన్ 800 ప్రాసెసర్ మరియు 4.7-ఇంచ్ e-ink డిస్ప్లే తో వస్తోంది.
                               ఈ మోడల్ కి సంబందించిన మర్రిన్ని ప్రత్యేకతలను కింద చూడగలరు.ఇచ్చట ఇస్తున్న సమాచారం కేవలం అవగాహన కోసమే.
యోటఫోన్ 2014 కి చెందిన ప్రత్యేకతలు/ముఖ్య లక్షణాలు :
yotaphone,smartphone,india prices,dual screen smartphone,yota devices,AMOLED,E-ink
display : 5-inch AMOLED ;
processor : 2.3GHz quad-core snapdragon 800 ;
GPU : Adreno 330 ;
RAM : 2GB ;
internal memory : 32GB ;
rear camera : 8MP(with LED flash) ;
front camera : 2MP ;
weight : 140 grams ;
sim support : nano sim ;
battery : 2550 mAh ;
4G, GPS, USB, bluetooth, wi-fi : YES .

ఈ పోస్ట్ చదివిన మీకు కృతజ్ఞతలు .ఇచ్చట ఏమైనా పదాలు తప్పులు వున్నా,సందేహాలు వున్నా కామెంట్స్ ద్వార తెలియపరచగలరు.మీకు కావలసిన వారికీ కూడా షేర్ చేయండి అప్పుడు వారు కూడా కొత్త విషియలు నేర్చుకుంటారు కదా ఎం అంటారు.


Tags : #yotaphone| #smartphone| #Quad-core| #Amoled| #flipkart

Thursday, October 2, 2014

మైక్రోసాఫ్ట్ కొత్తగా విండోస్ పది ని విడుదల చేసింది.

announce windows 10 recently

ప్రపంచం లో వున్నా కంప్యూటర్ లలో ఎక్కువగా వాడె ఆపరేటింగ్ సిస్టం ఏది అంటే టక్కున చెప్పేది విండోస్ అని దినిని మైక్రోసాఫ్ట్ ఉత్పాత్తి చెయ్యటం జరుగుతోంది.కొన్ని సవంత్సరాల క్రితం విండోస్ xp ని update వెర్షన్ గా వచ్చిన విండోస్ 7 ని వివిద రకలుగా మార్కెట్ లోకి తెచ్చిన మైక్రోసాఫ్ట్ అలాగే xp కి చెందిన updates ఇక బావిష్యతులో లబించవు అని సంచలన ప్రకటన చేసింది.దాంతో చాలా మంది xp వాడెవారు win7 కి మారిపోవటం జరిగింది.ఐతే ఇది వాడిన కొన్ని సవంత్సరాలకే win8ని విడుదల చేసింది మైక్రోసాఫ్ట్ ఐతే win7 updates విషయం మాత్రం ఏమి ప్రస్తావించలేదు అంటే దీనికి చెందిన అప్ డేట్ లు అందుబాటులో వుంటై అన్న మాట.      

ఇక 2012 ఆగష్టు 1న ఎంతో హుందాగా win8 ని విడుదల చేసింది మైక్రోసాఫ్ట్.ఐతే ఇప్పుడు ఈ ఆపరేటింగ్ సిస్టం స్మార్ట్ ఫోన్ లు,లాప్ టాప్,టాబ్లెట్ మొదలైన వాటిలో కూడా పెట్టటం జరిగింది.విటిని అందరు బాగానే ఆదరిస్తునారు అని చెప్పావచ్చు.దీనికి తర్వాత వచ్చిన విండోస్ 8.1 కి కూడా మంచి ఆదరణ వచ్చింది.ఈ ఆపరేటింగ్ సిస్టం లో నాణ్యతా ఎక్కువ ఉండటమే కాక చుసిన వెంటనే అక్కుటుకునే గుణం కూడా వుంది దానికి కారణం వీటిలో వాడిని ప్రోగ్రామింగ్ అని చెప్పవచ్చు . win8.1 వచ్చిన తర్వాత చాలా మంది అభిమానులు తరవాతి వెర్షన్ గురుంచి google,bing,yahoo వంటి సెర్చ్ ఇంజిన్ లలో చాలా ఎక్కువగానే వెతికారు అని చెప్పవచ్చు.      

ఐతే మైక్రోసాఫ్ట్ 2015లో లాంచనంగా windows 9 ని విడుదల చేద్దాం అని అనుకుంది కానీ ఈలొపె online లో దానికి చెందిన ప్రివ్యూలు బయటకి రావటం జరిగింది.దాంతో వెంటనే స్పందించిన మైక్రోసాఫ్ట్ అవి official కాదు అని ప్రకటించింది.ఇప్పటికి win8 వాడేవారి సంఖ్యా ప్రపంచ వ్యాప్తంగా 30%లోపే వుంది.ఇది ఇలా ఉండగా ప్రపంచం అంతాటని ఆశ్చర్యానికి గురి చేస్తూ win8 కి update వెర్షన్ గా windows 10 ని official లాంచ్ చేసినట్లు విండోస్ బ్లాగ్ ద్వార తెలియపరిచింది మైక్రోసాఫ్ట్. ఈ కొత్త విండోస్ 10 వెర్షన్ ని 2015 నుండి అందుబాటులోకి వస్తున్నట్లు ప్రకటించింది.ఈ ఆపరేటింగ్ వెర్షన్ అద్భుతంగా నిలుస్తుంది అని os హెడ్ టెర్రి మైర్సన్ తెలిపారు.అలాగే ఇందులో చాలా ఫీచర్స్ అక్కటుకునే విదంగా ఉంటాయి అని తెలిపారు.కింద విండోస్ 10కి చెందిన కొన్ని ఇమేజ్ లను చుడండి.


announce,launch,windows,operating system,features,screenshots,versions,updates,wallpapers,desktop,pc,laptop,tablet,smartphone,reviews,release dates
announce,launch,windows,operating system,features,screenshots,versions,updates,wallpapers,desktop,pc,laptop,tablet,smartphone,reviews,release dates
announce,launch,windows,operating system,features,screenshots,versions,updates,wallpapers,desktop,pc,laptop,tablet,smartphone,reviews,release dates
announce,launch,windows,operating system,features,screenshots,versions,updates,wallpapers,desktop,pc,laptop,tablet,smartphone,reviews,release dates
announce,launch,windows,operating system,features,screenshots,versions,updates,wallpapers,desktop,pc,laptop,tablet,smartphone,reviews,release dates


కింద విండోస్ 10కి చెందిన వీడియోని చూడవచ్చు.
ఈ పోస్ట్ చదివిన మీకు ధన్యవాదాలు.ఇది మీకు తెలిసిన వారికీ కూడా షేర్ చెయ్యవచ్చు.ఇక్కడ ఏమైనా తప్పులు వుంటే కామెంట్స్ ద్వార తెలిపరచండి.Tags : #windows blog| #tech news| #telugu technology| #microsoft